HealthNizamabadPoliticalTelangana

నకిలీ డాక్టర్ అరెస్ట్.. క్లినిక్ సీజ్

నకిలీ డాక్టర్ అరెస్ట్.. క్లినిక్ సీజ్

నకిలీ డాక్టర్ అరెస్ట్.. క్లినిక్ సీజ్

అర్హత లేకున్నా క్లినిక్​ఏర్పాటు చేసి వైద్యం చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న నకిలీ డాక్టర్ ను పోలీసులు అరెస్ట్​చేశారు. నిజామాబాద్​జిల్లా ఆర్మూర్​లో సమీర్ రాయ్ అనే వ్యక్తి క్లినిక్​ఏర్పాటు చేసి డాక్టర్​అవతారమెత్తి రోగులకు ట్రీట్ మెంట్​చేస్తున్నాడు. కొద్దిరోజుల క్రితం అతడి ప్రియాంక్ క్లినిక్​కు ఓ వ్యక్తి వైద్యం కోసం వెళ్లగా సమీర్ రాయ్ వైద్యం చేశాడు.

వైద్యం వికటించడంతో సదరు వ్యక్తి నిజామాబాద్‌లోని ఆస్పత్రిలో చేశాడు. సమీర్​రాయ్​పై ఫిర్యాదుల నేపథ్యంలో డిప్యూటీ డీఎంహెచ్ వో రవీందర్ ఆదేశాల మేరకు గురువారం అతడిని అరెస్ట్ చేసి, క్లినిక్ సీజ్​ చేసినట్లు ఆర్మూర్​ఎస్​హెచ్​వో సత్యనారాయణ గౌడ్​తెలిపారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button