Jogulamba gadwalPoliticalTelangana

రోకలి బండతో భార్యను హతమార్చిన భర్త?

రోకలి బండతో భార్యను హతమార్చిన భర్త?

రోకలి బండతో భార్యను హతమార్చిన భర్త?

సి కె న్యూస్ ప్రతినిధి గద్వాల

ధరూర్‌ మండలం ఓబులోనిపల్లిలో దారుణ ఘటన

ధరూర్‌: జోగుళాంబ గద్వాల జిల్లా ధరూర్‌ మండలం ఓబులోనిపల్లి గ్రామంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన జమ్ములమ్మ అనే మహిళను ఆమె భర్త గోపి రోకలి బండతో దాడి చేసి హత్య చేసినట్లు సమాచారం.

భార్యాభర్తల మధ్య జరిగిన వివాదమే ఘటనకు కారణమా? ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఘటనపై కేసు నమోదు చేసి పూర్తి వివరాలను సేకరిస్తున్నట్లు సమాచారం. జమ్ములమ్మ మృతికి గల అసలు కారణాలు, ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button