EducationKhammamPoliticalTelangana

వనంవారికిష్టాపురం హైస్కూల్లో చెట్టుపై పడిన పిడుగు…

వనంవారికిష్టాపురం హైస్కూల్లో చెట్టుపై పడిన పిడుగు…

వనంవారికిష్టాపురం హైస్కూల్లో చెట్టుపై పడిన పిడుగు…

విద్యార్థులకు తప్పిన పెను ప్రమాదం..

సి కె న్యూస్ చింతకాని ప్రతినిధి.
_
ముదిగొండ మండల పరిధిలోని వనంవారి కిష్టాపురంలోని సోమవారం అకస్మాత్తుగా వర్షం కురవడంతో హైస్కూల్లోని గిన్నెపండు చెట్టుపై భారీ శబ్దంతో పిడుగు పడి నిలువుగా చీలిన చెట్టు.

దీంతో ఒక్కసారిగా హైస్కూల్లో ఉన్న ఉపాధ్యాయులు విద్యార్థులు భయాందోళనతో కేకలు వేశారు. అ సమయంలో హైస్కూల్లో ఉన్న విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు దీంతో గ్రామస్తులందరూ ఊపిరి పీల్చుకున్నారు._

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button