
జూలూరుపాడు మండలంలో మాజీ ఎమ్మెల్యే రాములు నాయక్ పర్యటన
సీకే న్యూస్ వైరా నియోజకవర్గ ప్రతినిధి బాధావత్ హాథిరాం నాయక్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వైరా నియోజకవర్గ జూలూరుపాడు మండలం లోని వెంకన్నపాలెం లో గల శ్రీ సత్యసాయి బాబా ఆలయం నందు ముక్కోటి ఏకాదశి సందర్భంగా స్వామివారిని దర్శించుకున్నారు అనంతరం జూలూరుపాడు మండలంలోని పలువురు ముఖ్య నాయకులను కలిసి గుండెపుడి జూలూరుపాడు పాపకొల్లు వెళ్లి పలువురు నాయకులను కలిసిన వైరా నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు లావుడియా రాములు నాయక్ ఆయన వెంటi వివిధ ప్రాంతాల నాయకులు ఉన్నారు



