
బాధిత కుటుంబానికి మాజీ సర్పంచ్ స్వర్ణలత భాగ్యరాజ్, భ
జనవరి 24 (సీ కే న్యూస్) చేగుంట/
నిరుపేద కుటుంబానికి మాజీ సర్పంచ్ బుడ్డ స్వర్ణలత భాగ్యరాజ్ అండ దండలు
చావు ఖర్చులకు ఆర్థిక సహాయం అందజేసిన స్వర్ణలత భాగ్యరాజ్ దంపతులు
మానవత్వపు చిరునామగా నిలుస్తున్న యువనేత
చేగుంట మండలం వ్యాప్తంగా అప్పన్న హస్తం
యువతకు ఆదర్శం రేపటి ఆశాకిరణం
మెదక్ జిల్లా చేగుంట మండలం చందాయపేట గ్రామంలో పారిశుద్ధ కార్మికుడు బాల్ నర్సయ్య తల్లి ఎర్ర సాలెవ్వ నిన్నటి రోజున చనిపోయిన విషయం తెలుసుకొని వచ్చి కుటుంబాన్ని పరామర్శించి తనకు తోచిన ఆర్థిక సహాయం గ్రామ ప్రజల ఆశీర్వాదంతో మాజీ సర్పంచ్ బుడ్డ స్వర్ణలత భాగ్యరాజ్, దహన ఖర్చులకు 5000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. పాల్గొన్న వాళ్లు వార్డ్ మెంబర్ బిట్ల మహేష్ మాజీ వార్డ్ మెంబర్ జంగంపల్లికుమార్. ఆకుల స్వామి.ఎర్రదుర్గపతి తదితరులు పాల్గొన్నారు.




