
క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ ను ప్రారంభించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు
సికె న్యూస్ ప్రతినిధి
కారేపల్లి మండలం తొడితలగూడెం గ్రామ పంచాయతీ సర్పంచ్ భూక్యా ప్రియాంక కుమార్ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ ను ప్రారంభించిన వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు
ఈ సందర్భంగా క్రీడాకారులను పరిచయం చేసుకొని, టోస్ వేసి ఫైనల్ మ్యాచ్ ను ప్రారంభించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు అనంతరం వారితో కలిసి క్రికెట్ అడినారు,
అనంతరం ఫైనల్ మ్యాచ్ తిలకించారు.ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు



