
సుప్రీం కోర్టులో అసిస్టెంట్ల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. అర్హతలు, ఎంపిక విధానం ఇవే..
అసిస్టెంట్ లైబ్రేరియన్, అసిస్టెంట్ ఎడిటర్, అసిస్టెంట్ డైరెక్టర్, సీనియర్ కోర్ట్ అసిస్టెంట్
ఖాళీలు: 22
అసిస్టెంట్ ఎడిటర్- లా డిగ్రీ, కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరి + కనీసం 3 ఏళ్ల పని అనుభవం
అసిస్టెంట్ డైరెక్టర్ (మ్యూజియం)- మ్యూజియాలజీలో మాస్టర్స్ డిగ్రీ + భారతీయ పురాతన వస్తువుల పరిజ్ఞానం + కంప్యూటర్ల పరిజ్ఞానం + 5 ఏళ్ల పరిశోధన అనుభవం
సీనియర్ కోర్ట్ అసిస్టెంట్ (మ్యూజియం)- మ్యూజియాలజీలో మాస్టర్స్ డిగ్రీ + కంప్యూటర్ ఆపరేషన్ పరిజ్ఞానం + 2 ఏళ్ల సంబంధిత అనుభవం ఉండాలి.
అసిస్టెంట్ లైబ్రేరియన్- లైబ్రరీ సైన్స్‌లో డిగ్రీ + కంప్యూటర్ అప్లికేషన్‌లో డిప్లొమా + 2 ఏళ్ల సంబంధిత లైబ్రరీ అనుభవం
అసిస్టెంట్ ఎడిటర్ & డైరెక్టర్ (మ్యూజియం)- 30 నుండి 40 ఏళ్లు
సీనియర్ కోర్ట్ అసిస్టెంట్ (మ్యూజియం)- 35 ఏళ్లు వరకు
అసిస్టెంట్ లైబ్రేరియన్- 30 ఏళ్లు వరకు
ఆన్‌లైన్ మోడ్ మాత్రమే., www.sci.gov.in
ప్రారంభ తేదీ:
చివరి తేదీ:
రాత పరీక్ష
ఇంటర్వ్యూ
డాక్యుమెంట్ వెరిఫికేషన్
పే లెవల్ 8-12 : రూ.47,600 నుండి రూ.78,800
అధికారిక వెబ్‌సైట్: www.sci.gov.in



