PoliticalTelanganaWarangal

గుండెపోటుతో ప్రభుత్వ ఉపాధ్యాయుడు మృ*తి

గుండెపోటుతో ప్రభుత్వ ఉపాధ్యాయుడు మృ*తి

గుండెపోటుతో ప్రభుత్వ ఉపాధ్యాయుడు మృ*తి

విధులు నిర్వహిస్తూనే గుండెపోటుతో ప్రభుత్వ ఉపాధ్యాయుడు మృతి చెందిన ఘటన వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలోని లోని టూక్యా నగర్ ప్రాథమిక పాఠశాలలో జరిగింది.

గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో టీచర్ గా పనిచేస్తున్న చంద్రశేఖర్(46) సోమవారం ఉదయం పాఠశాలకు హాజరయ్యాడు.

ఈ క్రమంలో తరగతి గదిలో గుండెపోటుతో కుప్పకూలాడు. గమనించిన స్థానికులు నెక్కొండలోని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు దృవీకరించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button