
ఘనంగా బాబు జగజీవన్ రామ్ 119 జయంతి వేడుకలు
సి కే న్యూస్ చింతకాని ప్రతినిధి.
చింతకాని మండలం మత్కేపల్లి నామవరం గ్రామంలో ఎమ్మార్పీఎస్ గ్రామ కమిటీ ఎంఎస్పి మండల ప్రచార కార్యదర్శి వేల్పుల నాగుల మీర మాదిగ ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్ రావు జయంతి వేడుకలు నిర్వహించడం జరిగింది బాబు జగజీవన్ రావు భారత తొలి దళిత ప్రధానిగా బడుగు బలహీన వర్గాల వారికి అండగా ఉంటూ దేశ రాజకీయాలకు ఒక దిక్సూచిగా నిలిచారు మా దళిత ప్రధాని ని మేము ఎన్నటికీ స్మరించుకుంటేనే ఉంటాము
ఈ యొక్క కార్యక్రమంలో
ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు చిర్ర ఉపేందర్ మాదిగ సంపంగుల జయరాజు జిల్లపల్లి నాగభూషణం మావిళ్ళ బాబు దర్శ బాలకృష్ణ వేల్పుల లింగయ్య గ్రామ పెద్దలు యువకులు పిల్లలు పాల్గొన్నారు



