
నేను విజయ్ కి విడాకులు ఇవ్వట్లేదు… త్రిష రెండో భార్యగా ఉన్న నాకు ఒకే..
సీఎం అవగానే ప్లేట్ తిప్పేసిన మొదటి భార్య…
దళపతి విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించబోతున్న ఈ శుభ తరుణంలో కోట్లాది మంది ఫ్యాన్స్ మనసులో ఇప్పుడు ఒకటే ప్రశ్న మెదులుతోంది. విజయ్ గెలిచాడు సరే మరి ఆయన కుటుంబం మళ్ళీ ఒక్కటవుతుందా అని. అయితే ఒకవైపు అది నిజం కాబోతుందని టాక్ వస్తుంది.
అదేంటంటే నిన్నటిదాకా లండన్ లో ఉంటూ విజయ్ కు దూరంగా ఉన్న ఆయన భార్య సంగీత ఇప్పుడు విజయ్ ఒక రాష్ట్రానికే రాజు కావడంతో మళ్ళీ ఆయన దగ్గరికి వచ్చేస్తుందని టాక్ పైగా సోషల్ మీడియాలో కూడా అదే చర్చ. సంగీత తన నిర్ణయాన్ని మార్చుకుని విజయ్ పక్కన నిలబడుతుందని అంటున్నారు.
మరోవైపు విజయ్ సీఎం అవ్వగానే ప్లేట్ తిప్పేసి ఒకవేళ త్రిషా రెండో భార్యగా ఉన్నా నాకు ఓకే అని ఆమె సర్దుకు పోతుందా అని జనం రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. ఇక కొడుకు కూడా నాన్న కావాలి అంటూ మళ్ళీ తన తండ్రి దగ్గరకు వస్తాడని తెలిసింది. మరి ఇందులో ఎంత నిజం ఉందో అలాగే తమిళనాడు రాజకీయ చరిత్రను తిరగరాసిన విజయ్ ప్రయాణంతో పాటు ఆయన పర్సనల్ లైఫ్ లో ఫ్యాన్స్ కోరుకుంటున్న ఆ మార్పుల గురించి మాట్లాడుకుందాం.
మే 4, 2026 ఈరోజు తమిళనాడు చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోతుంది. ఉదయం కౌంటింగ్ మొదలైనప్పటి నుండి డిఎంకే మరియు ఏఐఏడిఎంకే ఆఫీసుల్లో టెన్షన్ మామూలుగా లేదు.
విజయ్ స్థాపించిన తమిళగ వెట్రికలగం పార్టీ ప్రారంభ ట్రెండ్స్ లోనే 100 సీట్ల మార్కును దాటేసి అందరికీ పెద్ద షాక్ ఇచ్చింది. ఒకప్పుడు సినిమా థియేటర్ల దగ్గర టికెట్ల కోసం క్యూ కట్టిన జనం ఇప్పుడు ఓట్ల వర్షం కురిపించి విజయ్ను డైరెక్ట్ గా అసెంబ్లీకి పంపించేశారు.
ఈ ఎన్నికల్లో ఓటింగ్ శాతం కూడా అసాధారణంగా పెరిగింది. ఏకంగా 85.1% 1 శాత ఓటింగ్ నమోదయిందంటే ప్రజలు ఎంతటి మార్పుడు కోరుకున్నారో మనకు అర్థమవుతుంది. ముఖ్యంగా మహిళా ఓటర్లు పురుషుల కంటే ఎక్కువగా సుమారురెండున్నర కోట్ల మంది తరలి వచ్చి విజయ్ వైపు మొగ్గు చూపారు.
ద్రవిడ దిగ్గజాలుగా పిలవబడే పార్టీలు పోటీ మా మధ్య అని విర్ర వీగితే విజయ్ మాత్రం సైలెంట్ గా తన సైన్యాన్ని సిద్ధం చేసి అంచనాలను తలకిందురు చేస్తూ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించారు. మ్యాజిక్ ఫిగర్ 118 ని ఈజీగా దాటేసి ముగా దాటేసి ముఖ్యమంత్రి పీఠాన్ని సొంతం చేసుకున్నారు.
అయితే ఈ గెలుపు సంబరాల కంటే ఎక్కువగా సోషల్ మీడియాలో మారుమోగుతున్న పేరు సంగీత. అవును విజయ్ భార్య సంగీత వ్యవహారం ఇప్పుడు అందరిని షాక్ కి గురిచేస్తోంది. గత కొన్నాళ్లుగా సంగీత విజయ్తో విడిపోయి లండన్ వెళ్ళిపోయిందని విడాకుల కోసం పిటిషన్ కూడా వేసిందని వార్తలు విపరీతంగా వచ్చాయి.
దీనికి ప్రధాన కారణం విజయ్ కి నటి త్రిషతో ఉన్న రిలేషన్ అని ప్రత్యర్థులు గట్టిగా ప్రచారం చేశారు. పైగా విజయ్ తన గెస్ట్ హౌస్ పక్కనే త్రిషకు ఒక ఖరీదైన గెస్ట్ హౌస్ కొనిచ్చాడని కూడా రూమర్స్ వచ్చాయి. త్రిషా మరియు విజయ్ కలిసి ఉన్న ఫోటోలు లీక్ అవ్వడం కూడా ఈ అనుమానాలకు బలాన్ని ఇచ్చాయి.
కానీ ఇప్పుడు విజయ్ ముఖ్యమంత్రి అవ్వగానే సోషల్ మీడియాలో సంగీత విషయంలో ఒక టాక్ గట్టిగా నడుస్తుంది. అంటే విజయ్ ఇప్పుడు సీఎం అయ్యారు కదా మళ్ళీ సంగీత విజయ్ దగ్గరికి వస్తాదేమో అని డౌట్ పడుతున్నారు. ఎందుకంటే విజయ్ ముఖ్యమంత్రి కావాలని ఇంతమంది ఆయన మంచి కోరారు కదా అంటే ఇక్కడ విజయ్ కి ఉన్న క్రేజ్ చూసి ఆయన మాజీ భార్య మళ్ళీ తన తప్పుని తెలుసుకొని వెనక్కి వస్తుందేమో అని అనుకుంటున్నారు.
ఇక మరికొంతమంది ఇప్పుడు విజయ్కి వచ్చిన క్రేజ్ చూసి విజయ్ త్రిషతో ఉన్నా కూడా సంగీత విజయ్ని వదలలేదేమో అని అనుకుంటున్నారు. మరోవైపు విజయ్ కొడుకుని కూడా ట్రోల్స్ చేస్తున్నారు. తండ్రికి దూరమైన వెంటనే తండ్రి పేరుని తీశావు కదా ఇప్పుడు చూడు మీ తండ్రి క్రేజ్ ఏంటో ఆ రోజు మీ తండ్రి పేరు నీ పేరులో నుండి తీయకపోతే ఇప్పుడు నిన్ను ఒక ముఖ్యమంత్రి కొడుకుగా పిలిచేవాళ్ళు కదా అని అంటున్నారు.
బహుశా విజయ్ కొడుకు తండ్రికి వచ్చిన హోదా చూసి మళ్ళీ తండ్రి దగ్గరకు వచ్చిన ఆశ్చర్య పోనక్కర్లేదు. నిజానికి విజయ్ ప్రయాణం నిజానికి అంత ఆషామాషీగా సాగలేదు. 1974 లో చెన్నైలో జన్మించిన విజయ్ ప్రముఖ దర్శకుడు ఎస్ఏ చంద్రశేఖర్ కొడుకుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. అయితే విజయ్ చిన్నతనంలోనే ఒక పెద్ద విషాదాన్ని ఎదుర్కొన్నాడు.
ఆయనకు రెండేళ్ల వయసున్న చెల్లెలు విద్య ఉండేది. ఆమె అకాల మరణం విజయ్ జీవితాన్ని బాగా కుదిపేసింది. ఇప్పటికీ ఆమె జ్ఞాపకాలను పదిలపరుచుకుంటూ తన కార్లన్నింటికీ ఆమె పుట్టిన రోజైన 0277 నంబర్ను వాడుతుంటారు. 1984 లో చైల్డ్ ఆర్టిస్ట్ గా మొదలైన ఆయన కెరీర్ మొదట్లో ఎన్నో విమర్శలను ఎదుర్కొంది.
లుక్స్ మరియు నటనపై వచ్చిన విమర్శలను తట్టుకొని తండ్రి పట్టువదలని ప్రయత్నాల వల్ల స్టార్ హీరోగా ఎదిగి 1994 లో రాసిగన్ సినిమాతో ఎలయ దలపతిగా ఒక గుర్తింపును తెచ్చుకున్నాడు. విజయ్ రాజకీయ ఆలోచనలు నిన్న మొన్న వచ్చినవి కావు. 2009 లోనే తన ఫ్యాన్ క్లబ్స్ ను విజయ్ మక్కల్ ఇయక్కం అనే సామాజిక సేవా సంస్థగా మార్చినప్పుడే ఆయన అడుగులు పాలిటిక్స్ వైపు పడ్డాయి. ఆ సంస్థ 2021 స్థానిక సంస్థల ఎన్నికల్లో 115 సీట్లు గెలవడంతో విజయ్ నమ్మకం పెరిగింది.
ఇక 2024 ఫిబ్రవరి 2న అధికారికంగా తమిళగా వెట్రీ కలగం పార్టీని స్థాపించారు. సినిమా నా వృత్తి రాజకీయం నా బాధ్యత అని ఆయన చెప్పిన నినాదం యువతలో ఒక ఊపును తెచ్చింది. తన పార్టీ జెండాపై ఉన్న పిరప్పోకుం ఎల్లా వీర్కుం అంటే పుట్టుకతో అందరూ సమానమే అనే సిద్ధాంతాన్ని ఆయన బలంగా నమ్మారు. మీరు ఎప్పుడైనా గమనించారా ఒక సినిమా స్టార్ రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ప్రజలు కేవలం గ్లామర్ చూసి ఓట్లు వేస్తారా లేక వారి వెనక ఉన్న నిజాయితీని గమనిస్తారా? విజయ్ విషయంలో ఆయన గ్లామర్ కంటే ప్రజలతో ఆయనకున్న అనుబంధమే ఎక్కువ పని చేసినట్లు కనిపిస్తోంది.
విజయ్ తన పార్టీ సిద్ధాంతాలను చాలా స్పష్టంగా ప్రకటించారు. ఆయనది సెక్యులర్ సోషల్ జస్టిస్ సిద్ధాంతం అంటే లౌకికవాదం మరియు సామాజిక న్యాయం. అంబేద్కర్, పెరియార్, కామరాజు వంటి మహనీయ సిద్ధాంతాలను స్ఫూర్తిగా తీసుకొని ఎడమ పక్ష భావజాలం వైపు మొగ్గు చూపారు. ఈ ఎన్నికల్లో ఆయన నీట్ పరీక్ష రద్దు మరియు విద్యను రాష్ట్ర జాబితాలోకి తీసుకురావడం వంటి కీలక అంశాలపై గలమెత్తారు. ఇక్కడ మనల్ని మనం ఒక ప్రశ్న అడగాలి.
ఒకవేళ మీకు రాజకీయాల్లోకి వచ్చే అవకాశం వస్తే మీరు విజయ్ లాగా ఒక కొత్త మార్గాన్ని ఎంచుకుంటారా? లేక ఉన్న పాత పార్టీలలోనే చేరిపోతారా? నిజానికి అధికారం కోసం సిద్ధాంతాలను పక్కన పెట్టే ఈ రోజుల్లో ఒక నటుడు తన కుటుంబ సమస్యలను కూడా పక్కన పెట్టి ప్రజల కోసం నిలబడటం అంటే అది మామూలు విషయం కాదు. విజయ్ తన పార్టీ తొలి మహాసభను 2024 అక్టోబర్ 27 న విక్రవాండిలో నిర్వహించారు.
ఆ సభకు దాదాపు 8 లక్షల మంది హాజరయ్యారంటే ప్రజల్లో ఆయనపై ఉన్న క్రేజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఆ సభలో ఆయన బిజెపీ ని ఐడియలాజికల్ అపోనెంట్ అని డిఎంకే ను పొలిటికల్ అడ్వర్సరీ అని సంబోధించారు. డిఎంకే లోని వారసత్వ రాజకీయాలను అవినీతిని ఆయన తీవ్రంగా ఎండగట్టారు.
ఆ తర్వాత మధురైలో జరిగిన రెండో సభలో మహిళా భద్రత యువత సంక్షేమం ట్రాన్స్జెండర్స్ మరియు రైతుల సంక్షేమం గురించి అనేక హామీలు ఇచ్చారు. కచ్చతీవు ద్వీపాన్ని శ్రీలంక నుండి తిరిగి స్వాధీనం చేసుకోవాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. అయితే ఈ రాజకీయ ప్రయాణంలో విజయ్ కొన్ని విషాదకరమైన సంఘటనలను కూడా ఎదుర్కొన్నారు.
2025 సెప్టెంబర్ 27న కరూర్ సమీపంలో జరిగిన ర్ాలీలో తొక్కిసలాట జరిగి 41 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఈ ఘటన విజయ్ను తీవ్రంగా కలిచివేసింది. బాధితుల కుటుంబాలకు 20 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించి వారిని పరామర్శించి అండగా నిలబడ్డారు. ఇవన్నీ ఒక పక్క జరుగుతుంటే ప్రత్యర్థులు ఆయనను వ్యక్తిగతంగా దెబ్బతీయాలని చూశారు.
విడాకుల వార్తలు త్రిషతో ఎఫైర్ వార్తలు కావాలనే ఎన్నికలకు ముందు సృష్టించారని విజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. తన గెలుపును అడ్డుకోవడానికి తన చుట్టూ ఉన్న వాళ్ళని ఉపయోగించుకొని ఇలాంటి కుట్రలు చేస్తున్నారని ఆయన గతంలోనే ఆరోపించారు.
కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. సీఎం కాగానే అటు భార్య సంగీత మళ్ళీ వస్తుందేమో అని అటు త్రిషా విషయంపై కూడా ఒక క్లారిటీ రావడం చూస్తుంటే విజయ్ తన వ్యక్తిగత సమస్యలను కూడా చాకచక్యంగా పరిష్కరించుకున్నట్లు కనిపిస్తోంది. విజయ్ కేవలం మాటలతో కాకుండా చేతలతో మహిళా ఓటర్లను ఆకట్టుకున్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా ఆయన ప్రకటించిన హామీలు ఆయన విజయంలో కీలక పాత్ర పోషించాయి.
పేద కుటుంబాల పెళ్లిలకు ఒక సవరణ బంగారం మరియు పట్టుచీరలు ప్రతి నెలరెన్నరవేల రూపాయల ఆర్థిక సాయం ఉచిత గ్యాస్ సిలిండర్లు ప్రభుత్వ బస్సుల్లో ఉచిత ప్రయాణం వంటి హామీలు మహిళా ఓటర్ల గుండెల్లో ఆయనకు స్థానాన్ని ఇచ్చాయి. ముఖ్యంగా నవజాత శిశువుల కోసం వెల్కమ్ కిట్ మరియు గోల్డ్ రింగ్ ఇస్తామన్న హామి పెద్ద టాపిక్ అయింది. అందుకే ఈరోజు ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఆయన ప్రభుత్వం అవినీతి రహిత పారదర్శక పాలన అందిస్తుందని ఆయన మాటిచ్చారు. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ ఎన్నికల్లో డిఎంకే వారసుడు ఉదయనిధి స్టాలిన్ ఓటమి.
ఆయన తాత కరుణానిధి గారు ఐదు సార్లు ముఖ్యమంత్రిగా ఏలారు.
ఆయన తండ్రి స్టాలిన్ గారు ప్రస్తుత ముఖ్యమంత్రిగా ఉన్నారు.కానీ ఉదయనిధికి మాత్రం జనం గట్టిగా షాక్ ఇచ్చారు. తన సొంత నియోజక వర్గం చేపాక్లో ఆయన వెనకబడి ఉండటం డిఎంకే వర్గాలను నివ్వెరపరిచింది. వారసత్వ రాజకీయాల ముద్ర మరియు విజయ్ వైపు మల్లిన యువత ఓట్లు ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. స్టాలిన్ గారు కూడా తన నియోజక వర్గం కొలత్తూరులో టీవీకే అభ్యర్థి కంటే వెనకబడి ఉండడం చూస్తుంటే తమిళనాట విజయ్ మేనియా ఎంతగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
విజయ్ రెండు చోట్ల పోటీ చేశారు. ఒకటి పెరంబూర్ మరొకటి త్రీ ఈస్ట్ ఈ రెండు చోట్ల భారీ మెజారిటీతో గెలిచి తాను ఒక రియల్ మాస్ లీడ్ అని నిరూపించుకున్నారు. విజయ్ ఆస్తుర విషయానికి వస్తే ఆయన నిజంగానే ఒక కుబేరుడు. ఎన్నికల అఫిడివిట్ ప్రకారం విజయ్ ఆస్తుర విలువ సుమారు 640 కోట్ల రూపాయలకు పైమాటే ఇందులో 404 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉండగా మిగిలినవి నగదు మరియు ఇతర పెట్టుబడలు ఆయన దగ్గర ఖరీదైన BMW i7 Tyota వెల్ఫేర్ వంటి లగ్జరీ కార్లు ఉన్నాయి. కానీ ఆశ్చర్యకరంగా ఆయన దగ్గర సామాన్యులు వాడే Maruti Swift కార్ కూడా ఉండడం విశేషం.
ఈ నిరాడంబరత ప్రజలకు ఆయనను మరింత దగ్గర చేసింది. కానీ వ్యక్తిగత జీవితంలో త్రిషతో ఉన్న సాన్నిహిత్యం ఆయనను ఎప్పుడూ వివాదాల్లో నిలుపుతూనే ఉంది. సంగీతతో విడాకులు తీసుకున్న తర్వాత కూడా విజయ్ త్రిషా కలిసి ఒక ఫంక్షన్ కు రావడంతో వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారని త్వరలో పెళ్లి చేసుకుంటారని టాక్ వచ్చింది. అయితే ఇప్పుడు సంగీత తన వైఖరి మార్చుకొని త్రిషా రెండో భార్యగా ఉన్నా పర్వాలేదు అని అనడం సినిమాటిక్ ట్విస్ట్ కంటే తక్కువేమీ కాదు. ముగింపుగా చూస్తే తమిళనాడు రాజకీయాల్లో ఒక కొత్త అధ్యాయం మొదలైంది.
ఒక సామాన్య నటుడిగా మొదలై అగ్ర హీరోగా ఎదిగి ఇప్పుడు ఒక రాష్ట్రాన్నే ఏలే ముఖ్యమంత్రిగా విజయ్ బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఆయన ప్రయాణం 1984 లో ఒక చైల్డ్ ఆర్టిస్ట్ గా మొదలై 2026 లో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా నిలవడం అనేది ఒక అద్భుతమైన సినిమా స్క్రిప్ట్ లా అనిపిస్తుంది. అయితే రాజకీయాల్లో రీటేక్ ఉండదు.
ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోకపోతే ఐదేళ్ల తర్వాత జనం మల్లి ప్యాకప్ చెప్పేస్తారు. ముఖ్యమంత్రిగా విజయ్ ముందున్న పెద్ద సమస్యలు. నీటి ఎద్దడి, నిరుద్యోగం మరియు అవినీతి. ఆయన తన మేనిఫెస్టోలో చెప్పినట్లు రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపిస్తాడా అనేది కాలమే నిర్ణయించాలి కాలమే నిర్ణయించాలి




