Khammam
Trending

*పేదవాడి ఆత్మగౌరవానికి ప్రతీక ఇందిరమ్మ ఇల్లు.

*పేదవాడి ఆత్మగౌరవానికి ప్రతీక ఇందిరమ్మ ఇల్లు.

*పేదవాడి ఆత్మగౌరవానికి ప్రతీక ఇందిరమ్మ ఇల్లు.

గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న చింతకాని సర్పంచ్ కిలారు మనోహర్ బాబు.

సి కే న్యూస్ చింతకాని ప్రతినిధి.

చింతకాని మండల కేంద్రంలో గడ్డం వెంకటేశ్వర్లు, భవాని దంపతుల ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కల నెరవేరింది.
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన నూతన ఇందిరమ్మ ఇంటికి గృహప్రవేశం చేసి రిబ్బన్ కత్తిరించిన సర్పంచ్ కిలారు మనోహర్ బాబు.
మంజూరీ చేసిన ఉపముఖ్యమంత్రి మల్లుబట్టివిక్రమార్కకు
పేదవాడి కష్టం గుర్తించి ఇంటి కలలు నిజం చేసినందుకు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలియచేసినారు
ఈ కార్యక్రమంలో చింతకాని వార్డు మెంబర్లు కిలారు బాబురావు, మరియు కాంగ్రెస్ నాయకులు కోలా నాగేశ్వరరావు, చింతల సైదులు, కొడవకంటి మోహన్ రావు, గంధసిరి శ్రీను గంధసిరి వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button