Telangana

వికలాంగుడు పై బి ఆర్ఎస్ కార్యకర్తల దాడి

వికలాంగుడు పై బి ఆర్ఎస్ కార్యకర్తల దాడి

వికలాంగుడు పై బి ఆర్ఎస్ కార్యకర్తల దాడి

పోలీసుల ను ఆశ్రయించిన బాధితుడు

ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వికలాంగుడు

పలు సెక్షన్ లో కేసు నమోదు
.

సీకే న్యూస్ ప్రతినిధి వైరా నియోజకవర్గ బాదావత్ హాతిరాం నాయక్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల లో పాపకొల్లు గ్రామపంచాయతీ పాపకొల్లు బొడ్రాయి సెంటర్ నందు టిఆర్ఎస్ కార్యకర్తలు వికలాంగుడు పై దాడి యువరాలోకెళ్తే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం వికలాంగుడైన కుసుమంచి పుల్లారావు తన స్వయజ్ఞంలో ఉండగా టిఆర్ఎస్ కార్యకర్తలు ఒకటి గుమ్మడి వెంకటేశ్వర్లు గుమ్మడి సురేష్ గుమ్మడి నరేష్ డబ్బులు పంచడానికి వెళ్లి సదరు వికలాంగుడు టిఆర్ఎస్ డబ్బులు నాకొద్దు అనగా నువ్వు మాకు ఎదురు చెప్తావా అంటూ వికలాంగులపై దాడి చేసి కర్రలతో చితకబారి చంపే ప్రయత్నం చేశారు సంబంధిత వికలాంగుడు పోలీస్ స్టేషన్ కి ఆశ్రయించగా సదరు hmmముగ్గురు వ్యక్తులపై పోలీసు వారు పిటిషన్ ఇయ్యగా విచారించిన పోలీసు వారు సదరు వ్యక్తులపై పలుకే సెక్షన్ల కేసు నమోదు చేసినారు సంబంధిత బాదుడు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button