భద్రాచలం పట్టణంలో చైన్ స్నాచింగ్.
భద్రాచలం పట్టణంలో చైన్ స్నాచింగ్.;
By : Ck News Tv
Update: 2025-02-19 07:52 GMT
భద్రాచలం పట్టణంలో చైన్ స్నాచింగ్.
సీ కే న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, ( సాయి కౌశిక్ ),
ఫిబ్రవరి 19,
మహిళ మెడలో ఉన్న గొలుసు గుర్తుతెలియందుండగలు లాక్కు వెళ్లిన సంఘటన బుధవారం భద్రాచలం పట్టణంలో చోటుచేసుకుంది.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... భద్రాచలం పట్టణంలోని ఇందిరా మార్కెట్ రోడ్డులో గల కిరాణా దుకాణంలో వాటర్ బాటిల్ కొనడానికి వచ్చిన గుర్తుతెలియని వ్యక్తులు షాప్ యజమానురాలు మెడలో సుమారు 7తులాల బంగారు గొలుసు లాక్కొని పరారయ్యారు.
వెంటనే బాధితులు 100కు డయల్ తెలియజేయడంతో అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ జరుపుతున్నట్లు సమాచారం.
తదుపరి వివరాలు తెలియాల్సి ఉంది.