భద్రాచలం ఏరియా ఆసుపత్రిపై పెట్రోలు బాంబు దాడి
భద్రాచలం ఏరియా ఆసుపత్రిపై పెట్రోలు బాంబు దాడి;
By : Ck News Tv
Update: 2025-03-05 08:26 GMT
భద్రాచలం ఏరియా ఆసుపత్రిపై పెట్రోలు బాంబు దాడి
తెలంగాణలో మరో సంచలన ఘటన చోటుచేసుకుంది. భద్రాచలం ఏరియా ఆసుపత్రిపై గుర్తు తెలియని దుండగులు పెట్రోల్ బాంబులతో విరుచుకుపడ్డారు.
సూపరింటెండెంట్ టార్గెట్‌గా చేసుకుని ఆయన ఛాంబర్‌పై పెట్రో బాంబులు విసిరారు.
ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఆసుపత్రిలోని రోగులు బయటకు పరుగులు తీశారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.