కాంగ్రెస్ ఎమ్మెల్యే కి నిరసన సెగ.!
కాంగ్రెస్ ఎమ్మెల్యే కి నిరసన సెగ.!;
కాంగ్రెస్ ఎమ్మెల్యే కి నిరసన సెగ.!
పాలకుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే యశస్విని రెడ్డికి నిరసన సెగ తగిలింది. మహాబూబాబాద్ జిల్లా తోర్రుర్ మండలంలోని అమ్మాపురం గ్రామంలో మధ్యాహ్న భోజన పథకానికి వంట సామాగ్రి పంపిణీ చేసేందుకు వెళ్లిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డిని నిలదీశారు
ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు. భోజనం అస్సలు సరిగ్గా ఉండట్లేదని, తినలేకపోతున్నామని యశస్విని రెడ్డికి ఫిర్యాదు చేశారు విద్యార్థులు.
అయినా పట్టించుకోకుండా కారు ఎక్కి వెళ్లిపోయారట ఎమ్మెల్యే యశస్విని రెడ్డి. ఈ తరుణంలోనే… పాలకుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే యశస్విని రెడ్డికి నిరసన సెగ తగిలింది. మధ్యాహ్న భోజన పథకానికి వంట సామాగ్రి పంపిణీ చేసేందుకు వెళ్లిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డిని నిలదీశారు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు. దీంతో అక్కడి నుంచి వెళ్లిపోయారట.