TelanganaUncategorized

పాత గుట్టలో ఐదు రోజులపాటు సుదర్శన నరసింహ మహా యాగం…

పాత గుట్టలో ఐదు రోజులపాటు సుదర్శన నరసింహ మహా యాగం…

సి కే న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి (సంపత్) డిసెంబర్ 17

యాదాద్రి అనుబంధ దేవాలయం శ్రీ పూర్వ గిరి లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో (పాతగుట్ట ) పాంచాహ్నిక దీక్షతో సుదర్శన నారసింహ మహాయాగం ఆదివారం ప్రారంభించారు.

ముందుగా విశ్వక్సేన పూజ,పుణ్యావచనం, మృత్సంగ్రహణం,అంకురారోపణతో ప్రారంభించారు.శ్రీ సుదర్శన నరసింహ పాంచాన్నిక ఏకకుండాత్మక యజ్ఞం విశ్వశాంతి నిమిత్తమై లోకకల్యాణార్థమై 5 రోజులపాటు ఈ యాగం కొనసాగుతున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button