Andhra PradeshEducation

రాష్ట్రపతి, ఎన్ఐఏ డైరెక్టర్ ద్వారా అవార్డులు పొందిన పలమనేరు విద్యార్థులు

రాష్ట్రపతి, ఎన్ఐఏ డైరెక్టర్ ద్వారా అవార్డులు పొందిన పలమనేరు విద్యార్థులు

ఢిల్లీలో రాష్ట్రపతి, ఎన్ఐఏ డైరెక్టర్ ద్వారా అవార్డులు పొందిన పలమనేరు విద్యార్థులు

పలమనేరు జూన్ 23 సి కె న్యూస్

నిన్న ఢిల్లీలో రాష్ట్రపతి విజ్ఞాన్ భవన్లో జరిగిన సీఎంఏ కాన్వకేషన్ లో పలమనేరు కు చెందిన రిషబ్ ఆల్ ఇండియా 1 వ ర్యాంకు మరియు శశి శ్రీనివాస్ ఆల్ ఇండియా 11 ర్యాంక్ సాధించిన సందర్భంగా రాష్ట్రపతి మరియు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ జనరల్ డైరెక్టర్(NIA) సదానందచే ఈ అవార్డులు అందుకోవడం జరిగింది

ఈ ఇద్దరు విద్యార్థులు ఎల్కేజీ నుండి సీఏ సీఎం ఏ వరకు 8 ఆల్ ఇండియా ర్యాంకులు సాధించి కలకత్తా చెన్నై ఢిల్లీ వంటి నగరాలలో ప్రముఖులచే సన్మానాలు పొందారు

ఇప్పుడు ఇద్దరూ మంచి కంపెనీలలో ఇంటర్వ్యూలలో పోటీని తట్టుకొని ఉద్యోగాలు సంపాదించారు. ఇద్దరూ మంచి ర్యాంకులు సాధించడం పట్ల పలమనేరు ప్రముఖులు శ్రేయోభిలాషులు ప్రశంసించారు

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button