BhadrachalamPoliticalTelangana

ప్రశ్నించే గొంతుక తీన్మార్ మల్లన్నను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా గెలిపిద్దాం..

ప్రశ్నించే గొంతుక తీన్మార్ మల్లన్నను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా గెలిపిద్దాం..

ప్రశ్నించే గొంతుక తీన్మార్ మల్లన్నను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా గెలిపిద్దాం..

భద్రాచలం కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు- పరిమి శ్రీనివాసరావు.

సీ కే న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, ( సాయి కౌశిక్),

మే 16,

నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న ను గెలిపిద్దాం తెలంగాణ మట్టి వాసన తెలిసిన మాస్ లీడర్ తీన్మార్ మల్లన్నను ఎమ్మెల్సీగా గెలిపించాలని పట్టణ అధ్యక్షులు పరిమి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్సీ పట్టభద్రులు ఉప ఎన్నికలు ఈనెల 27న జరగనుండగా ఎమ్మెల్స అభ్యర్థిగా ప్రశ్నించే గొంతుక నిత్యం ప్రజల సమస్యల పై పోరాడే వ్యక్తి,గత ప్రభుత్వంలో జరిగిన అరాచకల ను ఎప్పటికప్పుడు ప్రజల ముందు నుంచి సమస్య ఏదైనా తన సమస్యగా భావించి జర్నలిస్టు గా ప్రజలకు వివరించిన తీన్మార్ మల్లన్న ను కాంగ్రెస్ పార్టీ గుర్తించి,

కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తుండగా భద్రాచలం నియోజకవర్గం లో ఉన్న పట్ట భద్రులందరూ తీన్మార్ మల్లన్న కు ఓటు వేసి ఎమ్మెల్సీ అభ్యర్థిగా గెలిపించాలని భద్రాచలం నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న పట్ట భద్రులను గుర్తించి ప్రతి ఒక్క కాంగ్రెస్ నాయకుడు కార్యకర్త సైనికుల పనిచేస్తూ తీన్మార్ మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఎమ్మెల్సీ ఓట్లు వేసే విధంగా సహకరించాలని కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button