ఆకుల ఏల్లయ్య మృతదేహనికి నివాళులర్పించిన సినియర్ కాంగ్రెస్ నాయకులు గడ్డం సిద్దులు…
సి కే న్యూస్ (సంపత్) ఫిబ్రవరి 12
యాదాద్రిభువనగిరిజిల్లా ఆలేరుమండలం లోని కొలనుపాక గ్రామంలోని కాంగ్రెస్ సినియర్ నాయకులు ఆకుల ఏల్లయ్య మృతదేహనికి సినియర్ కాంగ్రెస్ నాయకులు గడ్డం సిద్దులు పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ..అతి చిన్నవయస్సు లో చనిపొవడం చాలబాదాకరం అని అన్నారు.కాంగ్రెస్ పార్టీ లో చురుగ్గా పాల్గొన్నరని అయన అన్నారు. కుటుంబ సబ్యలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు..
ఈకార్యక్రమంలో చిరబోయిన రాజయ్య,ఆకుల సోమేశ్వర్ రావు,మల్గ సత్తయ్య,రాజబోయిన కొండల్,ఆకుల రాజు,దొంగల సోములు,సొంటెం రాజు,సోంటెం రాములు,చిల్క చంద్రయ్య,తదితరులు పాల్గొన్నారు.