PoliticalTelangana

తహశీల్దార్ కాళ్లకు దండం పెట్టిన మహిళ

తహశీల్దార్ కాళ్లకు దండం పెట్టిన మహిళ

తహశీల్దార్ కాళ్లకు దండం పెట్టిన మహిళ

పంట పొలానికి పాస్ పుస్తకం ఇవ్వాలంటూ ఓ మహిళ తహశీల్దార్ కాళ్ల మీద పడి వేడుకున్న ఘటన వేంసూరు మండలంలో చోటుచేసుకుంది.

స్థానిక మండల తహశీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఓ మహిళా బాధితురాలు తమ పంట పొలానికి నూతన పాస్ పుస్తకం అందించాలని తహశీల్దార్ కాళ్ల మీద పడి వేడుకొంది.

ఏళ్ల తరబడి నిరీక్షిస్తున్నామని తమ బాధను అర్థం చేసుకోవాలని మహిళ ఆవేదన వ్యక్తం చేసింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button