PoliticalTelangana
Trending

అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత

అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత

అసెంబ్లీ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఆందోళన.. ఉద్రిక్తత

ఆటో డ్రైవర్ల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి ఆటోల్లో వెళ్లారు. అయితే సభలోకి ప్లకార్డులు తీసుకెళ్లేందుకు బీఆర్ఎస్ నేతలు ప్రయత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారు. దీంతో బీఆర్ఎస్ నేతలు, పోలీసులకు వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసులతో ఎమ్మెల్యే వివేకానంద్ వాగ్వాదానికి దిగారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button