PoliticalTelangana

గన్‌ తో కాల్చుకుని హెడ్‌ కానిస్టేబుల్‌ ఆత్మహత్య.. వీడియో వైరల్

గన్‌ తో కాల్చుకుని హెడ్‌ కానిస్టేబుల్‌ ఆత్మహత్య.. వీడియో వైరల్

గన్‌ తో కాల్చుకుని హెడ్‌ కానిస్టేబుల్‌ ఆత్మహత్య.. వీడియో వైరల్

మహబూబాబాద్‌ లో విషాదం నెలకొంది. కలెక్టరేట్‌ లో విధులు నిర్వహిస్తున్న హెడ్‌ కానిస్టేబుల్‌ గుండెబోయిన శ్రీనివాస్‌ (56) గన్‌ తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.

అసలేం జరిగిందంటే.. హెడ్‌ కానిస్టేబుల్‌ గుండెబోయిన శ్రీనివాస్‌ మహబూబాబాద్‌ కలెక్టరేట్‌ లో విధులు నిర్వహిస్తున్నాడు. ఆదివారం నాటు ట్రెజరీ స్ట్రాంగ్‌ రూమ్‌ వద్ద విధులు నిర్వహిస్తున్న శ్రీనివాస్‌ ఉన్నట్టుండి..

తన దగ్గర ఉన్న ఎస్‌ఎల్‌ఆర్‌ గన్‌ తో గుండెపై కాల్చుకున్నాడు. తుపాకీ పేలుడు శబ్దం విన్న సహోద్యోగులు వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించారు.

మహబూబాబాద్ కలెక్టరేట్ స్ట్రాంగ్ రూమ్ వద్ద గార్డ్ డ్యూటీలో ఉన్న హెడ్ కానిస్టేబుల్ సూసైడ్ సీసీటీవీ ఫుటేజీ.శ్రీనివాస్‌ ఆత్మహత్యకు కుటుంబ కలహాలే కారణమని చెప్తున్నారు. అయితే, పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button