PoliticalRangareddyTelangana

ఆర్‌డీవో ఆఫీస్‌పై ఏసీబీ దాడులు: ఏవో శ్రీనివాస్‌రెడ్డి టార్గెట్!

ఆర్‌డీవో ఆఫీస్‌పై ఏసీబీ దాడులు: ఏవో శ్రీనివాస్‌రెడ్డి టార్గెట్!

ఆర్‌డీవో ఆఫీస్‌పై ఏసీబీ దాడులు: ఏవో శ్రీనివాస్‌రెడ్డి టార్గెట్!

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఆర్డిఓ కార్యాలయంలో ఏసీబీ రైట్స్ గతంలో మహేశ్వరం ఎమ్మార్వో గా కలెక్టరేట్లో ల్యాండ్ అక్వేషన్స్ డిపార్ట్మెంట్లో పనిచేసిన శ్రీనివాస్ రెడ్డి.

ఈ మధ్యకాలంలోనే ఇబ్రహీంపట్నం ఆర్డిఓ కార్యాలయము లో ఏవోగా విధులు నిర్వహిస్తున్నారు. గతంలో ఇబ్రహీంపట్నం ఆర్డీఓ ఇతను కలెక్టరేట్లో పని చేయడం జరిగింది. ఈ మధ్యకాలంలోనే ఆర్డిఓ ఇతను ఒకే దగ్గర పని చేయడం ఏమిటని వీళ్లిద్దరి మధ్యలో ఇలాంటి సంబంధాలు ఉన్నాయని వాబోతున్న స్థానికులు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button