EntertainmentNational

పద్మ పురస్కారాలు ప్రకటించిన కేంద్రం

పద్మ పురస్కారాలు ప్రకటించిన కేంద్రం

పద్మ పురస్కారాలు ప్రకటించిన కేంద్రం

కేంద్ర ప్రభుత్వం శనివారం నాడు పద్మ పురస్కారాలు ప్రకటించింది. 30 మందిని పద్మ శ్రీ అవార్డుకు ఎంపిక చేసింది. వారి పేర్లను విడుదల చేసింది.పద్మశ్రీ అవార్డులు

  1. జోనస్‌ మాశెట్టి (వేదాంత గురు) – బ్రెజిల్‌
  2. హర్వీందర్‌సింగ్‌ (పారాలింపియన్‌ గోల్డ్‌మెడల్‌ విన్నర్‌) – హరియాణా
  3. భీమ్‌ సింగ్‌ భవేష్‌ (సోషల్‌వర్క్‌) – బిహార్‌
  4. పి.దక్షిణా మూర్తి (డోలు విద్వాంసుడు)- పుదుచ్చేరి
  5. ఎల్‌.హంగ్‌థింగ్‌ (వ్యవసాయం-పండ్లు)- నాగాలాండ్‌
  6. హ్యూ, కొల్లీన్‌ గాంట్జర్‌ (సాహిత్యం, విద్య -ట్రావెల్‌) ఉత్తరాఖండ్‌
  7. గోకుల్‌ చంద్ర దాస్‌ (కళలు)- పశ్చిమ బెంగాల్‌
  8. వెంకప్ప అంబానీ సుగటేకర్‌ (జానపద గాయకుడు) – కర్ణాటక
  9. హరిమన్‌ శర్మ (యాపిల్‌ సాగుదారు) – హిమాచల్‌ ప్రదేశ్‌
  10. జుమ్దే యోమ్‌గామ్‌ గామ్లిన్‌ (సామాజిక కార్యకర్త)- అరుణాచల్‌ ప్రదేశ్‌
  11. విలాస్‌ దాంగ్రే (హోమియోపతి వైద్యుడు) – మహారాష్ట్ర
  12. లిబియా లోబో సర్దేశాయ్‌ (స్వాతంత్ర్య సమరయోధురాలు) – గోవా
  13. నిర్మలా దేవి (చేతి వృత్తులు) – బిహార్‌
  14. జోయ్నచరణ్ బతారీ (థింసా కళాకారుడు)- అస్సాం
  15. సురేశ్‌ సోనీ (సోషల్‌వర్క్‌- పేదల వైద్యుడు)- గుజరాత్‌
  16. రాధా బహిన్‌ భట్‌ (సామాజిక కార్యకర్త)- ఉత్తరాఖండ్‌
  17. పాండి రామ్‌ మాండవి (కళాకారుడు) – ఛత్తీస్‌గఢ్‌
  18. నరేన్‌ గురుంగ్‌ (జానపద గాయకుడు) – నేపాల్‌
  19. షేఖా ఎ.జె. అల్ సబాహ్‌ (యోగా)- కువైట్‌
  20. సాల్లీ హోల్కర్‌ (చేనేత)- మధ్యప్రదేశ్‌
  21. మారుతీ భుజరంగ్‌రావు చిటమ్‌పల్లి (సాంస్కృతికం, విద్య)- మహారాష్ట్ర
  22. పర్మార్‌ లావ్జీభాయ్‌ నాగ్జీభాయ్‌ (చేనేత)- గుజరాత్
  23. వేలు ఆసన్‌ (డప్పు వాద్యకారుడు) – తమిళనాడు
  24. భీమవ్వ దొడ్డబాలప్ప శిల్లేక్యాతర (తోలుబొమ్మలాట) – కర్ణాటక
  25. బేరు సింగ్‌ చౌహాన్‌ (జానపద గాయకుడు) – మధ్యప్రదేశ్‌
  26. విజయలక్ష్మి దేశ్‌మానే (వైద్యం)- కర్ణాటక
  27. నీర్జా భట్లా (గైనకాలజీ) – దిల్లీ
  28. జగదీశ్‌ జోషిలా (సాహిత్యం)- మధ్యప్రదేశ్‌
  29. చైత్రం దేవ్‌చంద్‌ పవార్‌ (పర్యావరణ పరిరక్షణ)- మహారాష్ట్ర
  30. బతూల్‌ బేగమ్‌ (జానపద కళాకారిణి) – రాజస్థాన్‌

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button