
ప్రమాదవశత్తు కాలిపోయిన పంట పొలాలను పరిశీలించిన బోథ్ MLA అనిల్ జాదవ్..!!
రైతులు ఆధైర్య పడొద్దు అండగా ఉంటాము
ప్రభుత్వ పరంగా పంట నష్టపరిహారం అందేవిధంగా చేస్తాను.!!
ఈ రోజు బోథ్ మండలంలోనీ కంగుట్ట గ్రామంలో అధికారులతో కలిసి పర్యటించిన గౌరవ బోథ్ MLA అనిల్ జాదవ్ గారు మొన్న మధ్యాహ్నం ప్రమాదవశత్తు జరిగిన అగ్ని ప్రమాదానికి దాదాపు 80 ఎకరాల వరకు మక్కాజొన్న,జొన్న పంట కాలి భూడిది కావడం చాలా బాధాకరం అని అన్నారు రైతులు ఎవరు కూడా అధైర్య పడవద్దు అందరికి అండగా ఉంటాము అని అన్నారు ప్రభుత్వం కూడా స్పందించి నష్టపోయిన రైతులను ఆదుకోవాలి అని అన్నారు.
ఈ కార్యక్రమం మండల నాయకులు సంబంధిత శాఖ అధికారులు BRS పార్టీ కార్యకర్తలు ఉన్నారు.
పంట నష్టం జరిగిన రైతుల వివరాలు. (అధికారుల నివేదిక ప్రకారం)
జొన్నలు. 1) మునిగేలా ప్రసాద్ S/O బక్కన్న 03.00 ఎకరాలు.
2)మునిగేలా సంధ్య W/O నర్సయ్య 02.00 ఎకరాలు
3)మునిగేలా విజయ w/o నర్సయ్య 3.20ఎకరాలు
4)మునీగేలా ప్రవీణ్ S/O నర్సయ్య 1.20 ఎకరాలు
5)మునిగేలా ప్రదీప్ S/O నర్సయ్య 1.20 ఎకరాలు
6)మునిగేలా వెంకట్ రమణ S/O బక్కన 2.20 ఎకరాలు
7) మునిగేలా సవిత W/O శ్రీనివాస్ 1.20 ఎకరాలు (కౌలు రైతు మునిగేలా మణికంఠ S/O వెంకటరమణ )
8) మునిగేలా నర్సయ్య S/O చిన్నరెడ్డి 1.20 ఎకరాలు
9)మునిగేలా మణికంఠ S/O వెంకటరమణ 20 గుంటలు
10) మునిగేలా రఘు S/O నారాయణ 2.14 ఎకరాలు
11) మునిగేలా రాజు S/O నారాయణ 04.00 ఎకరాలు
12)కుమ్మరి పోశెట్టి S/O బోజన్న 02.20 ఎకరాలు (కౌలు రైతు సాయిలు S/O బక్కన.
జొన్న మొత్తం -26.14 ఎకరాలు. మొక్క జొన్న
1) మునిగేలా రఘు S/O నారాయణ 02.14 ఎకరాలు
2) మునిగేలా రాజు S/O నారాయణ 02.14 ఎకరాలు
3)భీమా సురేందర్ S/O రాములు 02.00 ఎకరాలు
4)మునిగేలా భగీరథ బాయ్ W/O నర్సిరెడ్డి 01.26 ఎకరాలు
5) మునిగేలా రుక్మ W/O నర్సయ్య 01.20 ఎకరాలు
6)మంతు మహారాజు 08.00 ఎకరాలు
7)మునిగేలా లక్ష్మి బాయ్ W/O బాపు 03.20 ఎకరాలు
దీనితో పాటు 500 స్పింక్లర్ పైపులు. 250 స్పింక్లర్లు పూర్తిగా కాలిపోయాయి



