HyderabadPoliticalTelangana

వైర్లు తెగి కిందపడిన లిప్టు.. బీఆర్ఎస్ నాయకులకు ప్రమాదం

వైర్లు తెగి కిందపడిన లిప్టు.. బీఆర్ఎస్ నాయకులకు ప్రమాదం

వైర్లు తెగి కిందపడిన లిప్టు.. బీఆర్ఎస్ నాయకులకు ప్రమాదం

హైదరాబాద్‌లోని మణికొండ డాలర్ హిల్స్‌లో దారుణం చోటు చేసుకుంది. స్థానిక అపార్డు మెంటులో ఓ లిఫ్ట్ వైర్లు తెగి కిందపడిన దారుణ సంఘటన జరిగింది. అయితే డాలర్ హిల్స్‌లోని స్ధానిక అపార్డుమెంటులో అందరూ కలిసి కిందికి దిగే సమయంలో జరిగింది. లిప్ట్‌లో మోత్తం 6 గురు వ్యక్తులు ఉన్నారు.

లిఫ్ట్‌లో ప్రయాణిస్తున్న 6 మంది మోత్తం బీఆర్ఎస్ నాయకులుగా గుర్తించారు. అయితే బీఆర్ఎస్ పార్టీ మీటింగ్ అనంతరం లిఫ్టులో కిందికి దిగుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది.

5వ అంతస్తులో.. దీంతో 6 గురిలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదనంతరం బీఆర్ఎస్ పార్టీ నాయకులు వారిలో ఇద్దరిని అపోలో ఆసుపత్రికి తరలించారు.

అనంతరం ఆసుపత్రిలోకి వెల్లిన వారికి కాళ్లు విరిగి నట్టుగా అక్కడి అధికారులు తెలిపారు. ఒక్కసారిగా భయాందోళనకు గురిచేసిన ఈ సంఘటనతో అక్కడి బీఆర్ఎస్ నాయకులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

డాలర్ హిల్స్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో 5వ అంతస్తులో బిఆర్ఎస్ పార్టి మీటింగ్ జరిగింది. దీంతో మీటిగ్ ముగిసినంతరం నాయకులంతా కలిసి లిఫ్ట్‌లో కిందకు దిగుతున్న సమయంలో వైర్లు తెగి ఈ ఘటన జరిగింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button