Mahabub badPoliticalTelangana

పోలీసుల ఎదుటే దంపతులపై దాడి.. మహబూబాబాద్ జిల్లాలో అమానుష ఘటన

పోలీసుల ఎదుటే దంపతులపై దాడి.. మహబూబాబాద్ జిల్లాలో అమానుష ఘటన

పోలీసుల ఎదుటే దంపతులపై దాడి.. మహబూబాబాద్ జిల్లాలో అమానుష ఘటన

Web desc : పోలీసుల ఎదుటే దంపతులపై దాడికి పాల్పడిన ఘటన మహబూబాబాద్​ జిల్లా కొత్తగూడ మండలం పెగడపల్లిలో ఆదివారం జరిగింది.

పోలీసుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన జక్కుల సమ్మయ్య, రజితకు బొడ్డు ప్రశాంత్, మహేశ్​కు మధ్య పొలం వద్ద గెట్టు పంచాయితీ జరుగుతుంది. సమ్మయ్య పీఎస్​లో ఫిర్యాదు చేయగా, ఎస్సై రాజ్​కుమార్ ఇద్దరు సిబ్బంది గ్రామానికి వెళ్లి పరిశీలించమని పంపాడు.

పోలీసులు పరిశీలిస్తుండగా, ఇరువర్గాలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. గాయపడ్డ రజిత, సమ్మయ్యను ఆస్పత్రికి తరలించారు. దాడి చేసిన బొడ్డు ప్రశాంత్, మహేశ్​పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై రాజ్​కుమార్​ తెలిపారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button