KhammamPoliticalTelangana

మహిళ మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ఎన్నిక

మహిళ మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ఎన్నిక

మహిళ మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ఎన్నిక

మధిర మహిళా మత్స్య పారిశ్రామిక సహకార సంఘంనికి ఈరోజు జరిగిన ఎన్నికల్లో నూతన అధ్యక్షురాలిగా గద్దల శారమ్మా ఉపాధ్యక్షురాలు గద్దల ఝాన్సీ లక్ష్మి, కార్యదర్శి రెడిపంగి మరియమ్మను మరియు మడుపల్లి మహిళా మత్స్య పారిశ్రామిక సహకార సంఘంనికి అధ్యక్షురాలుగా మేడికొండ అన్నమ్మ ఉపాధ్యకురాలు జక్కి తేరేజమ్మ,కార్యదర్శిగా చింతల పద్మ లను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది,
ఈరోజు మధిర PACS కార్యాలయంలో జరిగిన ఎన్నికల్లో ఒక్కొక్క సంఘానికి 9 మందిని డైరెక్టర్లును ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అనంతరం నూతన మహిళా సంఘ సభ్యులను అభినందించిన మధిర మత్స్య పారిశ్రామిక సహకారం సంఘం అధ్యక్షులు పులిపాటి సుబ్బారావు గారు మరియు కార్యదర్శి పిల్లి మూవీజ్ గారు కమిటీ సభ్యులు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button