EducationNationalPolitical

లైంగికంగా వేధించిన టీచర్‌.. పదో తరగతి విద్యార్థిని ఆత్మ*హత్య

లైంగికంగా వేధించిన టీచర్‌.. పదో తరగతి విద్యార్థిని ఆత్మ*హత్య

లైంగికంగా వేధించిన టీచర్‌.. పదో తరగతి విద్యార్థిని ఆత్మ*హత్య

Web desc : ఒక స్కూల్‌కు చెందిన ఉపాధ్యాయుడు పదో తరగతి విద్యార్థిని లైంగికంగా వేధించాడు. ఆమెను అసభ్యకరంగా తాకాడు. మనస్తాపం చెందిన ఆ బాలిక తన ఇంట్లో ఆత్మ*హత్యకు పాల్పడింది. ఈ నేపథ్యంలో ఆ టీచర్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. తమిళనాడులోని కల్లకురిచి జిల్లాలో ఈ సంఘటన జరిగింది.

ఒక పాఠశాలకు చెందిన ఉపాధ్యాయుడు పదో తరగతి చదువుతున్న బాలికను లైంగికంగా వేధించాడు. ఆ విద్యార్థిని పట్ల అనుచితంగా ప్రవర్తించాడు. ఆమెను అసభ్యకరంగా తాకాడు. తీవ్ర మనస్తాపం చెందిన ఆ బాలిక ఇంటికి తిరిగి వెళ్లిన తర్వాత ఆత్మహత్యకు పాల్పడింది.

కాగా, కలకలం రేపిన ఈ సంఘటనపై పోలీసులు స్పందించారు. ఆ విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడిన టీచర్‌ను జగదేసన్‌గా గుర్తించి అరెస్ట్‌ చేశారు. పోక్సో చట్టంతో సహా పలు సెక్షన్ల కింద అతడిపై కేసు నమోదు చేశారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్‌ అధికారి తెలిపారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button