HyderabadPoliticalTelangana

క్రికెట్ ఆడుతూ యువకుడు మృ*తి!

క్రికెట్ ఆడుతూ యువకుడు మృ*తి!

క్రికెట్ ఆడుతూ యువకుడు మృ*తి!

Web desc : మహమ్మద్ నిజాముద్దీన్ వయసు 58 సంవత్సరాలు బంజారాహిల్స్ నివాసి ఫిర్యాదు మేరకు ఈరోజు ఉదయం అతని కుమారుడు సలీముద్దీన్ వయస్సు 38 సంవత్సరాలు వృత్తి హోటల్ మేనేజర్ క్రికెట్ ఆడడానికి అతని స్నేహితులతో కలిసి ఎంకేపల్లి గ్రామ పరిధిలో గల మల్బూమ్ క్రికెట్ గ్రౌండ్లో క్రికెట్ ఆడుతుండగా మధ్యాహ్నం సమయంలో అతనికి హార్ట్ ఎటాక్ రావడం జరిగింది.

అతని స్నేహితులు చికిత్స నిమిత్తం వెంటనే భాస్కర్ హాస్పిటల్ తరలించగా అక్కడ డాక్టర్లు చెక్ చేసి అప్పటికి చనిపోయాడని నిర్ధారించారు. ఇట్టి విషయం పైన మొయినాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button