HyderabadPoliticalTelangana

మీర్‌పేట్ పీఎస్‌లో పోక్సో కేసు.. అరెస్టుకు భయపడి నిందితుడి ఆత్మ*హత్య..

మీర్‌పేట్ పీఎస్‌లో పోక్సో కేసు.. అరెస్టుకు భయపడి నిందితుడి ఆత్మ*హత్య..

మీర్‌పేట్ పీఎస్‌లో పోక్సో కేసు.. అరెస్టుకు భయపడి నిందితుడి ఆత్మ*హత్య..

Web desc : హైదరాబాద్ లోని మీర్ పేట్ లో దారుణం జరిగింది. తనపై పోక్సో కేసు నమోదవడంతో అరెస్టుకు భయపడి ఆత్మహత్యకు ప్లాపడ్డాడు నిందితుడు. బుధవారం ( అక్టోబర్ 14 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి..

హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని మీర్ పేట్ పోలీస్ స్టేషన్ లో అల్మాస్ గూడకు చెందిన మైనర్ బాలిక స్నానం చేస్తుండగా సెల్ ఫోన్ లో వీడియోలు రికార్డ్ చేసిన ఘటనలో అక్టోబర్ 12న పోక్సో కేసు నమోదయ్యింది. ఈ క్రమంలో పోలీసులు తనను అరెస్ట్ చేస్తారని భయపడ్డ హర్షవర్ధన్ రెడ్డి బంధువుల బంధువుల ఇంటికి వెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడు.

పోలీసులు అరెస్టు చేస్తారని భయంతో ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని తుర్కయంజాల్ రాఘవేంద్ర కాలనీలో హర్షవర్ధన్ రెడ్డి బంధువుల ఇంటికి వెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న ఆదిభట్ల పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేశారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button