సంక్షేమ పథకాలే కాంగ్రెస్ విజయానికి బలం
ప్రతి పట్టభద్రుడిని ఓటరుగా నమోదు చేయించాలి
రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి గారినిని భారీ మెజారిటీతో గెలిపించాలి
- కాంగ్రెస్ శ్రేణులకు మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క, రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి గార్లు పిలుపు
నల్గొండ–ఖమ్మం–వరంగల్ పట్టభద్రుల శాసనమండలి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి గారిని భారీ మెజారిటీతో గెలిపించేందుకు పార్టీ శ్రేణులంతా సమష్టిగా కృషి చేయాలని రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, సీతక్క గారు, రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి గారు పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే పార్టీ విజయానికి ప్రధాన బలమని పేర్కొంటూ, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు. పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమాన్ని ఉద్యమంలా చేపట్టి, అర్హులైన ప్రతి ఒక్క పట్టభద్రుడిని ఓటరుగా నమోదు చేయించాలని పార్టీ నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.
వరంగల్ పట్టణంలోని కాజీపేట సత్యసాయి ఫంక్షన్ హాల్లో నిర్వహించిన సమావేశానికి వారు ముఖ్య అతిథులుగా హాజరై ప్రసంగించారు. రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి గారి విజయమే లక్ష్యంగా పార్టీ శ్రేణులంతా సమన్వయంతో పనిచేయాలని, పట్టభద్రులను కలిసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మద్దతు కూడగట్టాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి, పోరిక బలరాం నాయక్, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, రామచందర్ నాయక్, భూక్య మురళీ నాయక్, యశస్విని రెడ్డి, కేఆర్ నాగరాజు, దొంతి మాధవరెడ్డి, రేవూరి ప్రకాష్ రెడ్డి, తెలంగాణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, KUDA చైర్పర్సన్ గుండు సుధారాణి, సంక్షేమ పథకాలే కాంగ్రెస్ విజయానికి బలం

ఈ కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి, పోరిక బలరాం నాయక్, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, రామచందర్ నాయక్, భూక్య మురళీ నాయక్, యశస్విని రెడ్డి, కేఆర్ నాగరాజు, దొంతి మాధవరెడ్డి, రేవూరి ప్రకాష్ రెడ్డి, తెలంగాణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, KUDA చైర్పర్సన్ గుండు సుధారాణి, సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ మాజీ డీసీసీ అధ్యక్షులు రాష్ట్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ కమిషన్ సభ్యులు చెవిటి వెంకన్న యాదవ్ ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇన్ఛార్జ్లు, డీసీసీ అధ్యక్షులు, పిసిసి ముఖ్య నాయకులు, తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇన్ఛార్జ్లు, డీసీసీ అధ్యక్షులు, పిసిసి ముఖ్య నాయకులు, తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇన్ఛార్జ్లు, డీసీసీ అధ్యక్షులు, పిసిసి ముఖ్య నాయకులు, తదితరులు పాల్గొన్నారు.