HyderabadPoliticalTelangana

పాడి కౌశిక్ రెడ్డిని భర్తరఫ్ చేయాలి…

పాడి కౌశిక్ రెడ్డిని భర్తరఫ్ చేయాలి…

పాడి కౌశిక్ రెడ్డిని భర్తరఫ్ చేయాలి…

బీసీ సెల్ పట్టణ అధ్యక్షులు దొండి రమణ

తెలంగాణ అసెంబ్లీలో మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ శాసనసభ్యులు కడియం శ్రీహరి గారు మాట్లాడుతుండగా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రవర్తించిన తీరు, మాట్లాడిన భాషను తీవ్రంగా ఖండిస్తున్నాం.

నిండు సభలో ఒక దళిత ఎమ్మెల్యేను బిఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గన్ తో కాల్చి పడేస్తానంటూ చేయితో సైగలు చేస్తూ బెదిరించడం హేయమైన చర్యగా పరిగణిస్తున్నాం. అసంబ్లీలో దళితుల పట్ల బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు అగౌరవంగా, అనుచితంగా వ్యవహరించారని వెంటనే అదే సభలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారికి, శాసన సభకు క్షమాపణ చెప్పాలని, స్పీకర్ గారు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని వెంటనే భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం.

లేని యెడల కౌశిక్ రెడ్డిని వారి నియోజవర్గంలో కాంగ్రెస్ నాయకులు తిరగనీయకుండా చేస్తామని హెచ్చరిస్తున్నాం.. ఖబర్దార్ పాడి కౌశిక్ రెడ్డి నోటిని అదుపులో పెట్టుకో అని బీసీ సెల్ పట్టణ అధ్యక్షులు దోండి రమణ హెచ్చరించారు

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button