
అంబేద్కర్ వల్లే తెలంగాణ ఏర్పాటు… దొమ్మటి కిరణ్ కుమార్ రావు
మేడ్చల్ : అంబేద్కర్ వల్లే తెలంగాణ ఏర్పాటు సాధ్యమైందని
జేఏసీ మాజీ కన్వీనర్ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం( టి. యు. ఎఫ్) రాష్ట్ర మీడియా కన్వీనర్ దొమ్మాటి కిరణ్ కుమార్ రావు
అన్నారు.
భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ. జయంతి వేడుకలు మంగళవారం నాడు కుషాయిగూడ బస్ డిపో ఎదురుగా ఘనంగా నిర్వహించారు.



