KamareddyPoliticalTelangana

లంచం తీసుకుంటూ దొరికిపోయిన సీఐ సత్యనారాయణ

లంచం తీసుకుంటూ దొరికిపోయిన సీఐ సత్యనారాయణ

లంచం తీసుకుంటూ దొరికిపోయిన సీఐ సత్యనారాయణ

Web desc : కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద అబ్కారీ సిఐ సత్య నారాయణ పై ఏసీబీ దాడులు, గీత కార్మికుడు వద్ద లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు, బిచ్కుంద లోని అద్దె ఇంట్లో ఉంటున్న సీఐ సత్యనారాయణ, అద్దె ఇంట్లోనే లంచం తీసుకుంటుండగా పట్టుబడ్డ సీఐ.

గీత కార్మికుడి వద్ద లైసెన్స్ విషయంలో లంచం తీసుకున్నట్లు సమాచారం. ఎక్సైజ్ శాఖ పరిధిలోని మత్తు పదార్థాల కేసులో సుమారు రూ.2 లక్షలు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.

అలాగే కార్మికుల లైసెన్స్‌కు సంబంధించిన వ్యవహారంలో లంచం తీసుకుంటున్న సమయంలో ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు సమాచారం. ఈ ఘటనపై పూర్తి వివరాలను ఏసీబీ అధికారులు త్వరలో నిర్వహించే పత్రికా సమావేశంలో వెల్లడించనున్నట్లు తెలిపారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button