PoliticalTelanganaYadadri

వరంగల్ పర్యటనలో బిజెపి పార్టీ జాతీయ అధ్యక్షులు

వరంగల్ పర్యటనలో బిజెపి పార్టీ జాతీయ అధ్యక్షులు

వరంగల్ పర్యటనలో బిజెపి పార్టీ జాతీయ అధ్యక్షులు

ఘన స్వాగతం పలికిన బిజెపి పార్టీ శ్రేణులు నాయకులు.

సి కె న్యూస్ వలిగొండ మండలం ప్రతినిధి బాలరాజు జూన్ 29.
యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలోని పగిడిపల్లి టోల్ ప్లాజా దగ్గర బిజెపి పార్టీ శ్రేణులు కార్యకర్తలు రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు బిజెపి పార్టీ జాతీయ అధ్యక్షులు నితిన్ నవీన్ వరంగల్ లో పర్యటనలో సందర్భంగా పగిడిపల్లి టోల్ ప్లాజా వద్ద వారిని సాధారణంగా ఆహ్వానించి శాలువాతో సన్మానం చేసి ఘనంగా స్వాగతం తెలిపిన బిజెపి పార్టీ శ్రేణులు ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర నాయకులు దాసరి మల్లేశం పోతంశెట్టి రవీందర్ కర్నాటి ధనంజయ సోలిపురం శ్రీకాంత్ రెడ్డి సిఎన్ రెడ్డి సందుపట్ల వెంకటేశం జిల్లా నాయకులు మంద నరసింహ ముదిరాజ్ సంఘం గ్రామం వారు పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button