Nagarkarnool
Trending

జనవాసాల్లో ప్రైవేట్ హాస్పిటల్స్ వ్యర్థ పదార్థాలు

జనవాసాల్లో ప్రైవేట్ హాస్పిటల్స్ వ్యర్థ పదార్థాలు

జనవాసాల్లో ప్రైవేట్ హాస్పిటల్స్ వ్యర్థ పదార్థాలు

రక్త నమూనా సేకరణ పరికరాలు

కల్వకుర్తి జూలై 27 (సికె న్యూస్):-

కల్వకుర్తి పట్టణంలోని హైదరాబాద్ చౌరస్తా నుండి కూరగాయల మార్కెట్ కు వెళ్లే దారిలో గాంధీనగర్ కాలనీలో ఉన్న హాస్పిటల్స్ రక్త నమూనా సేకరణ కేంద్రాలు మందుల దుకాణాలు అక్కడ ఉన్న ఖాళీ స్థలంలో వ్యర్థ పదార్థాలను వేస్తున్నారు
మరియు మలమూత్ర లకు అడ్డగా మారింది. చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న వ్యాపారం చేసే వ్యాపారులు రోజు మాకు ఇబ్బందికరంగా ఉందని ఇక్కడ వచ్చి పోయేవాళ్ళు మూత్ర విసర్జన చేయడం మరియు పెద్ద పదార్థాలను ఇక్కడ పడేసి వెళ్తున్నారు దీంతో చాలా వరకు దోమలు వస్తున్నాయి.. దుర్వాసన వస్తుంది దీనిపై స్పందించి స్థలం యజమాని లేదా మున్సిపల్ అధికారులు దీనిపై చర్య తీసుకుని ఈ సమస్య నుండి విముక్తి కలిగించాలని చిరు వ్యాపారం చేసుకునే వ్యాపారులు అంటున్నారు. ముఖ్యంగా చుట్టుపక్కల ఉన్న మెడికల్ షాప్ వారు ప్రథమ క్లినిక్ మరియు అక్కడ ఉన్న రక్త పరీక్ష కేంద్రాల నుంచి బ్లడ్ శాంపిల్స్ ఇంజక్షన్స్ వాడినవి చెల్లాచెదురుగా పడి వేయడం వలన అక్కడ చిన్నపిల్లలకి గాని పెద్ద వారికి కానీ పాదాలకు గుచ్చుకుంటే వచ్చే రోగాలకు ఎవరు బాధ్యులు అని అక్కడ ఉన్న చిరు వ్యాపారం చేసుకునే వ్యాపారులు అంటున్నారు దీనిపై తక్షణమే మున్సిపల్ అధికారులు స్పందించి సమస్య నుండి విముక్తి కలిగించాలని అక్కడ ఉన్న నివాసులు చిరు వ్యాపారస్తులు కోరుకుంటున్నారు

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button