Nagarkarnool

నిర్మల విద్యాలయం పై చర్యలు తీసుకువలంటూ డిఈవో కి వినతిపత్రం అందించిన ఏబీవీపీ నాయకులు

నిర్మల విద్యాలయం పై చర్యలు తీసుకువలంటూ డిఈవో కి వినతిపత్రం అందించిన ఏబీవీపీ నాయకులు

నిర్మల విద్యాలయం పై ఏబీవీపీ నాయకులు డిఈవో కి వినతిపత్రం

కల్వకుర్తి జులై 27(సికె న్యూస్):-

కల్వకుర్తిలోని నిర్మల విద్యాలయంలో సమస్యలపై చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ నాయకులు డీఈవో రమేశ్కు వినతిపత్రం అందజేశారు. జిల్లా కన్వీనర్ శాంతన్ మాట్లాడుతూ..నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో నిర్మల విద్యాలయం స్కూల్ లో క్రిస్టియన్ యజమాన్యంతో నడుస్తున్న ఈ స్కూల్ లో అంతా ఎక్కువ శాతం హిందూ విద్యార్థులు విద్యని అభ్యసిస్తున్నారు అక్కడ కొంతమంది విద్యార్థులు హాస్టల్లో ఉంటున్నారు హాస్టల్లో ఉన్న విద్యార్థులకి ఎటువంటి నాణ్యమైన భోజనం అందించకుండా పురుగులు పడ్డ అన్నం నైట్ మిగిలిన అన్నం పొద్దున పెట్టడము లీలచారు ఖరాబైన కూరగాయలతోని కూరలు పెట్టడం ఇలా ఈ విషయం ఏబీవీపీ దృష్టికి రావడంతో మేము అక్కడికి వెళ్లి తనిఖీ నిర్వహించగా అక్కడ పురుగుల అన్నం దొరికింది.
ఈ విషయం జరుగుతున్నంగా విద్యార్థులు మాకు చెప్పినది విషయం హిందూ విద్యార్థులని ఆదివారము రోజున క్రైస్తవ యాజమాన్యం బలవంతంగా చర్చికి తెల్కెళ్ళి ప్రార్థనలు చేపిస్తున్నారు ఎందుకు తోల్కపోతున్నారు అని అడిగితే విద్యార్థులు హాస్టల్లో దొంగతనం చేస్తున్నారు అక్కడికెళ్ళి ప్రార్థనలు చేపిస్తాము అక్కడ డిసిప్లిన్ నేర్పిస్తాము అని విద్యార్థుల మీద దొంగతనం మోపుతున్నారు క్రైస్తవ యాజమాన్యం హిందూ విద్యార్థులు బొట్టు పెట్టుకొని చర్చికి వెళ్తే బొట్టు తుడిపేసి చర్చికి తోల్కపోతున్నారుబొట్టు పెట్టుకుంటే స్టైల్ ఆ అనే ఎక్కిరిస్తున్నారు బొట్టు తుడిపేసి చర్చికి తోలుక పోతున్నారు చర్చికి మేము రాము అని హిందూ విద్యార్థులు అడగగా వారిని శిక్షించి వారిని ఇబ్బంది పెడుతున్నారు హిందూ పండుగలు అయినటువంటి శివరాత్రి గానీ వివిధ పండుగలకు గుడికి వెళ్తామంటే ఎక్కడ కూడా పర్మిషన్ ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు.
ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు శివరాం చరణ్ నరసింహ రాకేష్ పాల్గొన్నారు

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button