KhammamPoliticalTelangana

ఖమ్మం నగర ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఘనంగా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

ఖమ్మం నగర ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఘనంగా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

ఖమ్మం నగర ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఘనంగా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

సి కే న్యూస్ ప్రతినిధి ఖమ్మం నగర ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు గుమ్మడవెల్లి శ్రీనివాస్ జిల్లా ఆర్యవైశ్య సంఘం కార్యాలయం నందు జాతీయ పతాకాన్ని ఎగురవేసారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎందరో త్యాగాధనుల త్యాగఫలం ఈనాడు మనం అనుభవిస్తున్న ఈ స్వాతంత్రం అని ముందు తరాల వారు కూడా త్యాగధనులను స్మరించుకోవాలని అన్నారు ఖమ్మం నగరంలోని ఆర్యవైశ్య సోదరులకు 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందజేశారు
ఈ కార్యక్రమంలో ఖమ్మం నగర ఆర్యవైశ్య మహాసభ గౌరవ అధ్యక్షులు గోళ్ళ రాధాకృష్ణమూర్తి తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర కార్యదర్శి కడవెండి శ్రీనివాస్ ఖమ్మం నగర ఆర్యవైశ్య మహాసభ పాలకవర్గం మాశెట్టి వరప్రసాద్ రాయపూడి రవికుమార్ రాయపూడి జయరాం ఊటూరి లక్ష్మీనరసింహారావు ఎడమకంటి రామారావు కూరా శ్రీనివాస్ బుర్లె పుల్లారావు పబ్బతి ప్రదీప్ కందిబండ వేణుగోపాల్ ఎర్రం రామకృష్ణ కోదుమూరు మోహన్ రావు విన్నెమురివెంకట సుబ్బారావు కాజా వెంకటేశ్వరరావు తుమ్మనపల్లి రవీందర్ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయ పాలకవర్గ ప్రధాన కార్యదర్శి దేవత అనిల్ కుమార్ ఆలయ పూజారి కిరణ్ అయ్యగారు తదితరులు పాల్గొన్నారు

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button