KhammamPoliticalTelangana

పాతర్లపాడు గ్రామంలో పొదుపు సంఘాలపై అవగాహన సదస్సు

పాతర్లపాడు గ్రామంలో పొదుపు సంఘాలపై అవగాహన సదస్సు

పాతర్లపాడు గ్రామంలో పొదుపు సంఘాలపై అవగాహన సదస్సు

సి కే న్యూస్ చింతకాని ప్రతినిధి.

పాతర్లపాడు గ్రామంలో పొదుపు సంఘాల పనితీరు, వాటి ద్వారా కలిగే ప్రయోజనాలు, భవిష్యత్తులో పొదుపు సంఘాల ప్రాధాన్యత మరియు వాటి ఉపయోగాలపై మహిళలకు అవగాహన కల్పించేందుకు అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది.
ఈ అవగాహన సదస్సుకు *గౌరవ సర్పంచ్ వొబినబోయిన లక్ష్మి అచ్చయ్య అధ్యక్షత వహించారు. అలాగే *ఉప సర్పంచ్ దారెల్లి సురేష్ * కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పొదుపు సంఘాల ద్వారా మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించే అవకాశాలు, సంఘాల ప్రాముఖ్యత తదితర అంశాలపై అవగాహన కల్పించారు.
అనంతరం పొదుపు సంఘాల కోసం నిర్మిస్తున్న భవనాన్ని సర్పంచ్ మరియు సంబంధిత సభ్యులు పరిశీలించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button