
బాణాపురంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ
సి కే న్యూస్.
ముదిగొండ 14.09.2026:
బాణాపురం గ్రామంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆదేశాల మేరకు రూ.1,56,000 విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు మంజూరయ్యాయి. గ్రామ శాఖ ఆధ్వర్యంలో లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు.
లబ్ధిదారులు:
బోయిన వీరయ్య – రూ.57,000
మరికంటి బాబు – రూ.57,500
బానోతు సుగుణ – రూ.21,500
బోయిన పద్మ – రూ.20,000
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సంధ్య నాయక్, ఉప సర్పంచ్ లక్ష్మీనారాయణ, వెంకటప్పయ్య, బాబు, వెంకన్న,ఇందిరమ్మ , కమిటీ సభ్యులు వెంకటేశ్వర్లు, ఇందిరమ్మ కమిటీ సభ్యుడు &మాజీ వార్డు సభ్యులు మేడి సుధాకర్ రావు , వీరబాబు, రామారావు, లక్ష్మయ్య, సూర్య, నగేష్, పూర్ణచంద్రరావు, రమేష్, వాసుదేవ్ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.




