బీజేపీకి నాయకుడు తాడేప్ వెంగళరావు రావు కాంగ్రెస్ పార్టీలో చేరిక
సి కె న్యూస్ చేగుంట ప్రతినిధి కొండి శ్రీనివాస్ మార్చ్ 07
చేగుంట మండల కేంద్రంలో గురువారం 07-03-2024 నాడు సాయి బాలాజీ ఫంక్షన్ హాల్ లో దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డిఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీ మాజీ మండల అధ్యక్షుడు & బిజెపి నాయకుడు .వెంగళరావు మరియు. బిజెపి బిఆర్ఎస్ కార్యకర్తలు భారీ సంఖ్యలో కాంగ్రెస్ పార్టీలో మైనంపల్లి హనుమంతరావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది
వారితో పాటు మాజీ ఎంపీపీ అలి రమ .మైనార్టీ నాయకులు సాబేర్ మాజీ ఎంపీటీసీ,అంజగౌడ్,జగన్ గౌడ్, మాజీ సర్పంచ్ పబ్బ నగేష్ గుప్తా ఎంపీటీసీ జేత్రాం తండా మైనారిటీ డెవలప్మెంట్ అద్యక్షులు మక్కరాజ్ పెట్ మరియు వివిధ పార్టీల నాయకులు కార్యకర్తలు 500 మంది కండువా కప్పుకొని జాయిన్ వీరికి పార్టీ కండువా కప్ప స్వాగతం చెప్పారు,
ఈ కార్యక్రమంలో చేగుంట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్ ఉపాధ్యక్షుడు మసాయి పెట్ శ్రీనివాస్, జనరల్ సెక్రటరీ కొండి శ్రీనివాస్, మాజీ సర్పంచ్ కాశీపోయిన భాస్కర్ ఓబీసీ అధ్యక్షులు, ఆంజనేయులు ఎస్సీ సెల్ అధ్యక్షులు, స్టాలిన్ కాంగ్రెస్ పార్టీ బ్లాక్ అద్యక్షులు గొల్లపల్లి కనకయ్య రాష్ట్ర అధికార ప్రతినిధి రామచంద్రం ఎండి మోజమిల్ .సాయి కుమార్ గౌడ్, రాజా గౌడ్, శ్రీకాంత్ కిసాన్ సెల్ అధ్యక్షుడు శ్రీనివాస్ ఎస్ టి సెల్ ఫకీర్ మండల్ ఫిషర్మెన్ వెంకట్ సోషల్ మీడియా మోహన్ మండల యూత్ అధ్యక్షుడు రాజు సీనియర్ నాయకులు మహేష్ వివిధ గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు