BhadrachalamPoliticalTelangana

భద్రాచలంలో గంజాయి పట్టివేత...

భద్రాచలంలో గంజాయి పట్టివేత...

రూ. 2,62,500/- రూ” విలువ గల గంజాయి పట్టివేత.

సీ కే న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, ( సాయి కౌశిక్),

ఏప్రిల్ 28,

ఐజి, జిల్లా ఎస్ పి, మరియు భద్రాచలం ఏ ఎస్ పి ఉత్తర్వుల మేరకు, భద్రాచలం, కూనవరం చెక్ పోస్ట్ వద్ద విజయ లక్ష్మి ఎస్సై మరియు పోలీస్ సిబ్బంది తమ విధులలో భాగంగా భద్రాచలం టౌన్ కూనవరం చెక్ పోస్ట్ వద్ద వెహికల్ చెకింగ్ చేస్తుండగా

తిరువూరు కు చెందిన 1) సంబయ్య పాలెం శ్యామ్, 2.యాకసిరి జగదీష్ కుమార్ అను వ్యక్తులు బైక్ పైన గంజాయి తో పారిపోవడానికి ప్రయత్నిస్తుండగా పట్టుకుని అతని యొక్క లగేజ్ బ్యాగును తనికీ చేయగా దాని యందు గంజాయి ఉన్నట్టుగా గుర్తించారు .

వారి ఇద్దరు నెల్లూరుకు చెందినవారు. జల్సాలకు అలవాటుపడి డబ్బులు సులువుగా సంపాదించాలనీ సీలేరు నుండి సుమారు 10 కిలోల 500 గ్రామ్స్ గంజాయినీ, రవాణా చేస్తుండగా పట్టుకుని, బైక్, సెల్ఫోన్ తో పాటుగా స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారినీ రిమాండ్ కు తరలించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button