PoliticalTelangana

మీ సమస్యల పరిష్కారానికి సీఎం పక్కన కూర్చోనైనా సంతకం పెట్టిస్తాను:మంత్రి పొంగులేటి

మీ సమస్యల పరిష్కారానికి సీఎం పక్కన కూర్చోనైనా సంతకం పెట్టిస్తాను

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా…

సింగరేణిఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఇల్లందులో మంత్రి పొంగులేటి కామెంట్స్….

సింగరేణి వ్యాప్తంగా… ఒక్కచోట మినహా అన్నిచోట్ల కాంగ్రెస్ ఎమ్మెల్యేలు విజయం సాధించారు… కార్మికుల గుండెల్లో కాంగ్రెస్ ఉంది

సింగరేణి ఎన్నికల్లోను ఐ ఎన్ టి యూ సి ని గెలిపించాలి

2017 నుండి సింగరేణి కార్మికుల సమస్యల పట్ల నాకు అవగాహన ఉన్నది…

గతంలోనే జరగాల్సిన ఎన్నికలను గత ప్రభుత్వం ఓటమి భయంతో ఎన్నికలు జరపలేదు…

గత ప్రభుత్వం అవకతవకలతో కార్మికులను పట్టించుకోలేదు…

గత ప్రభుత్వం మాటలు మీతో పాటు నేను కూడా నమ్మి మోస పోయాను

నేడు వచ్చిన ప్రభుత్వంలో నేను కీలక మంత్రి పదవి లో ఉన్నాను… మీ సమస్యల పరిష్కారానికి సీఎం పక్కన కూర్చోనైనా సంతకం పెట్టిస్తాను

గత ఐదు సంవత్సరాలలో సింగరేణి గనులు కనుమరుగై కార్మికుల సంఖ్య తగ్గుతూ వచ్చింది

మా మేనిఫెస్టోలో పెట్టిన రెండు లక్షల ఉద్యోగాల కల్పనలో సింగరేణి ఉద్యోగాలు కూడా భర్తీ చేస్తాం

ఇల్లందులో జేకే ఓ సి విస్తరణ లో ఇక్కడ కార్మికులు బదిలీ కాకుండా… ఇంకొక మైనింగ్ ఫిట్3 తో కార్మికులు ఇక్కడే విధుల్లో ఉండేలా చూస్తాం

కార్మికుల సొంతింటి కల కోసం వడ్డీ లేని రుణాలు ఇప్పిస్తామని కృషిచేసిన గత ప్రభుత్వం సహకరించలేదు

కార్మికులకు వైద్యం కోసం మేనిఫెస్టోలో పెట్టిన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటు చేస్తాం

కార్మికుల న్యాయమైన డిమాండ్లు ఈ ప్రభుత్వ హయాంలో పరిష్కరిస్తాం

పోరాటాలు చేశాం …అని చెప్పుకొనే కార్మిక సంఘాలు ఇంకా ఉండవు…

20 సంలు ప్రభుత్వంలో కి వచ్చేది కాంగ్రెస్ పార్టీనే

కారుణ్య నియామకాలు కోసం కార్మికులు లక్షలు ఇచ్చే పరిస్థితి ఉండేది… ఇకనుంచి ఒక్క రుపాయి ఖర్చు పెట్ట కుండ కారుణ్య నియామకాలు చేస్తాం

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button