BhadrachalamBhadradri Kottagudem
Trending

బఫర్ జోన్ లో అక్రమ సెల్లార్ నిర్మాణం చోద్యం చూస్తున్న అధికారులు

బఫర్ జోన్ లో అక్రమ సెల్లార్ నిర్మాణం చోద్యం చూస్తున్న అధికారులు

బఫర్ జోన్ లో అక్రమ సెల్లార్ నిర్మాణం చోద్యం చూస్తున్న అధికారులు

బిల్డింగుకు అనుకొని సెల్లార్ నిర్మాణ కూలితే పరిస్థితి ఏంటి ?

పంచాయతీ మండల జిల్లా అధికారులకు కనిపించడం లేదా ?

కాలువలను కబ్జా చేసి షాపింగ్ లు కట్టారు కనిపించడం లేదా ?

సీ కే న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి

చుంచుపల్లి మండలం విద్యానగర్ గ్రామ పంచాయతీ పరిధిలో చింతలచెరువు కట్టకు అనుకొని బఫర్ జోన్ లో సెల్లర్ నిర్మాణం చేస్తున్నప్పటికీ పంచాయతీ మండల జిల్లా అధికారులకు కనిపించడం లేదా ఓ భవనానికి అనుకొని సెల్లార్ నర్మాణం చేస్తున్నారు పక్క భవనం కూలిపోతే పరిస్థితి ఏమిటి? నేషనల్ హైవే రోడ్లను ఆక్రమించి ఇసుక కంకర తో వాహనదారులకు ఇబ్బందులు రోడ్డు మీదే నే నీళ్లు నిలుస్తున్నాయి అయినా ఎవరూ పట్టించుకోరు విద్యానగర్ పంచాయతీలో ప్రజా పాలన ఉందా లేదా అన్నది ఒకసారి అధికారులు దృష్టి పెట్టాలి. భద్రాద్రి జిల్లా అంటేనే గిరిజన జిల్లా అటువంటి గిరిజన జిల్లాలో చుంచుపల్లి మండలంలో అక్రమ నిర్మాణాల జోరు ఈ మధ్యకాలంలో జోరు అందుకుంది. అక్రమ నిర్మాణాలన్నీ అధికారుల కనుసన్నలో నడుస్తున్నాయా రాజకీయ నాయకుల కనుసన్నల్లోనా లేక ప్రజలచే ఎన్నుకోబడ్డ ప్రజా ప్రతినిధుల కనుసనల్లో నడుస్తున్నాయా తెలియాల్సింది. ఇంత భారీ అక్రమ సెల్లర్ నిర్మాణం రోడ్డు పక్కనే జరుగుతుంటే అధికారులు నిద్రపోతున్నట్టా చర్యలు తీసుకోరా అని బాహాటంగానే చర్చించుకుంటున్న ప్రజలు. బఫర్ జోన్లో నిర్మాణాలే చేయకూడదు అటువంటిది బఫర్ జోన్ లో సెల్లర్ నిర్మాణం మొదలుపెట్టారు గిరిజన చట్టాలను తుంగలో తొక్కుతూ అక్రమ సెల్లార్ నిర్మాణాలు జరుగుతున్నాయి అధికారులు ఇవేమీ మాకు కనిపించవు అన్న రీతిగా వ్యవహరిస్తున్నారు ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి ఈ అక్రమ సెల్లార్ నిర్మాణాలని నిలిపివేయాలని రాబోయే వర్షాకాలంలో రోడ్లు చెరువులను తలపించకుండా ఉండే వధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను వేడుకుంటున్న ప్రజలు. వర్షాలు వచ్చాక రోడ్లన్నీ జలమయం అయ్యాక అధికారులు హడావుడి చేసే బదులు ముందుగానే అనుమతులు లేని అక్రమ నిర్మాణాలను అక్రమ సెల్లర్లను జి ప్లస్ త్రీ నిర్మాణలను నిలుపుదల చేయాలని జిల్లా కలెక్టర్ స్పందించి అక్రమ నిర్మాణాలకు అండగా ఉన్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్న ప్రజలు. కాలువలను సైతం కబ్జా చేసి షాపింగ్ లు సైతం కట్టారు. వర్షం నీళ్ళు ఎటు వెళ్లాలి. కాలువల పైనే కాంప్లెక్స్ కడితే వచ్చే వర్షపు నీటు ఎటు వెళ్లాలి అధికారులకు కనిపించడం లేదా ఒకసారి చూడండి ప్రమాదాలు జరగక ముందే ఇటువంటి నిర్మాణాలు నిలుపుదల చేయాలని వేడుకుంటున్నాను ప్రజలు

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button