
మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి సంబరాలు
పాల్గొన్న సర్పంచ్ కిలారు మనోహర్ బాబు
మండల అధ్యక్షులు కన్నెబోయిన గోపి
మార్కెట్ చైర్మన్ అంబటి వెంకటేశ్వర్లు
సి కే న్యూస్ చింతకాని ప్రతినిధి.
చింతకాని మండల కేంద్రంలో గ నూతనంగా ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం చేసిన ముప్పారపు ఉమా-రాంబాబు
ఇందిరమ్మ గృహనివాసంలో దీపావళి సంబరాలు.
చింతకాని మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆధ్వర్యంలో చేసుకోవడం జరిగింది.
ఈ కార్యక్రమంలో కొప్పుల గోవిదారావు, బందెల నాగార్జున ఉప సర్పంచ్ దంపతులు కోలా ఉమారాణి నాగేశ్వరరావు, వార్డు మెంబెర్స్, కిలారు బాబురావు,వేముల ఆకాష్, పొనుగోటి బాబు, బండి రమణ,కొడవకంటి మోహనరావు,మండల, గ్రామ నాయకులూ పాల్గొన్నారు.




