HyderabadNotificationPoliticalTelangana

హైదరాబాద్ పోలీస్ అకాడమీలో ఉద్యోగాలు.. ఇంటర్, ఐటీఐ, డిగ్రీ అర్హత ఉంటే చాలు..

హైదరాబాద్ పోలీస్ అకాడమీలో ఉద్యోగాలు.. ఇంటర్, ఐటీఐ, డిగ్రీ అర్హత ఉంటే చాలు..

హైదరాబాద్ పోలీస్ అకాడమీలో ఉద్యోగాలు.. ఇంటర్, ఐటీఐ, డిగ్రీ అర్హత ఉంటే చాలు..

సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీ (ఎస్​వీపీఎన్​పీఏ) స్టెనోగ్రాఫర్, ఎలక్ట్రీషియన్, ఇతర పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

మొత్తం ఖాళీలు : 8. విభాగాల వారీగా ఖాళీలు : సీనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్ 2, లాంగ్వేజ్ ఇన్​స్ట్రక్టర్ 1, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ -1 4, జూనియర్ లాబొరేటరీ అసిస్టెంట్ 1, ఎలక్ట్రీషియన్ 1.

ఎలిజిబిలిటీ : గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఇంటర్మీడియట్, స్టెనోగ్రఫీలో నైపుణ్యం, సంబంధిత ట్రేడులో ఐటీఐ, డిగ్రీ లేదా డిప్లొమా, మాస్టర్స్ డిగ్రీ పూర్తిచేసి ఉండాలి.

లాస్ట్ డేట్ : ఏప్రిల్ 27.

సెలెక్షన్ ప్రాసెస్ : డాక్యుమెంట్ వెరిఫికేషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

మరిన్ని వివరాలకు వెబ్‌సైట్ svpnpa.gov.in ను సందర్శించండి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button