NotificationPoliticalTelangana

NIT వరంగల్‌లో JRF ఉద్యోగాలు.. ఎలాంటి రాతపరీక్ష లేదు.. ఇంటర్వ్యూ ద్వారా సెలెక్షన్ !

NIT వరంగల్‌లో JRF ఉద్యోగాలు.. ఎలాంటి రాతపరీక్ష లేదు.. ఇంటర్వ్యూ ద్వారా సెలెక్షన్ !

NIT వరంగల్‌లో JRF ఉద్యోగాలు.. ఎలాంటి రాతపరీక్ష లేదు.. ఇంటర్వ్యూ ద్వారా సెలెక్షన్ !

నేషనల్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, వరంగల్ (ఎన్ఐటీడబ్ల్యూ) జూనియర్ రీసెర్చ్ ఫెలో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు ఆన్​లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. పోస్టు పేరు: జూనియర్ రీసెర్చ్ ఫెలో.

ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎంఎస్సీ (ఫిజిక్స్ / అప్లైడ్ ఫిజిక్స్ / మెటీరియల్ సైన్స్ / ఆప్టో ఎలక్ట్రానిక్స్), ఎం.టెక్ (సాలిడ్ స్టేట్ టెక్నాలజీ / మెటీరియల్స్ సైన్స్ / ఆప్టోఎలక్ట్రానిక్స్), ఎంఎస్సీ టెక్ (ఇంజినీరింగ్ ఫిజిక్స్) పూర్తిచేసి ఉండాలి.

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.

అప్లికేషన్ ప్రారంభం: జూన్ 23.

లాస్ట్ డేట్: జులై 19.

సెలెక్షన్ ప్రాసెస్: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

మరిన్ని వివరాలకు వెబ్ సైట్ nitw.ac.inను సందర్శించండి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button