
భార్యపై కోడవలితో భర్త దాడి…పరిస్థితి విషమం
సి కె న్యూస్ ప్రతినిధి గద్వాల
పోలీసుల అదుపులో భర్త తిమ్మప్ప..
మల్దకల్ మండలం,మల్లెందొఢ్డి గ్రామంలో భార్యాభర్తల మధ్య గొడవల్లో భర్త తిమ్మప్ప భార్యా మహేశ్వరిపై కొడవలితో తలపై దాడి చెయ్యగా మహేశ్వరికి తీవ్ర గాయలయ్యయి..
చికిత్స నిమిత్తం గద్వాల ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్సకోసం కర్నూల్ ఆసుపత్రికి తరలించారు..కగా భర్త తిమ్మప్ప వ్యసనలకు బానిసై తరుచు భార్యతో గొడవ పడే వాడని మద్యం మత్తలోనే భార్యపై దాడి చేసినట్లు గ్రామస్తులు తెలిపారు..




