Nagarkarnool
Trending

క్రేన్ నీ ఢీకొట్టిన బుల్లెట్ బండి యువకుడు మృతి

క్రేన్ నీ ఢీకొట్టిన బుల్లెట్ బండి యువకుడు మృతి

క్రేన్ నీ ఢీకొట్టిన బుల్లెట్
బండి యువకుడు మృతి

కల్వకుర్తి జూన్ 26 ( సి కె న్యూస్):-

కల్వకుర్తి పట్టణంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది కన్యకా పరమేశ్వరి కమాన్ సమీపంలో దేవరకొండ రోడ్డు నుంచి కమాన్ పక్కల ఆపి ఉన్న క్రేనును బుల్లెట్ బైక్ వెనుక నుంచి వేగంగా ఢీకొట్టిన ప్రమాదంలో సాయికుమార్ సార్ అనే వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు ఘటనపై పోలీసులు వెంటనే స్పందించి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు ఇట్టి ప్రమాదాలకు రోడ్డుపై జెసిబి వాహనాలు , క్రేన్లు, ట్రాక్టర్లు రోడ్డు పక్కన పార్కింగ్ ప్లేస్ లో ఆపడం మరొక ప్రమాదంగా మారింది ఇట్టి సమస్య పై ఫిర్యాదు చేయాలని వాహనాలని అర్ధరాత్రి పార్కింగ్ చేయవద్దని పోలీసువారికి అక్కడ ఉన్న ప్రజలు చెప్పడం జరిగింది

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button